టిడిపిలో చేరిన దొరవారిసత్రం వైసీపీ నేతలు, కార్యకర్తలు
ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): దొరవారిసత్రం మండలం కల్లూరు,అనేపూడి గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు.నాయుడుపేట పట్టణంలోనికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ల సమక్షంలో కల్లూరు మాజీ సర్పంచ్ ఇట్టిగుంట పురుషోత్తం, ఆనేపూడి మాజీ సర్పంచ్ లింగారెడ్డి వెంకటరమణారెడ్డి, గుంజు మస్తాన్ ఆధ్వర్యంలో కల్లూరు అనేపూడి గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వైసీపీ…
Read more