అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి 50–60 కీలక ప్రాజెక్టుల రూపకల్పనకు చర్యలు:తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా

తిరుపతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక–2047 పై ప్రణాళికను రూపొందించడమే సమగ్రంగా అభివృద్ధి ప్రధాన ఉద్దేశ్యంప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనలో భాగంగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) ప్రణాళిక–2047 రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు, సలహాలు ఎంతో కీలకమని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు…

Read more

జర్నలిస్టులపై దాడుల కేసుల పరిష్కారానికి ఉన్నత స్థాయి సంఘం ఏర్పాటు

ప్రభాతదర్శిని, ((విజయవాడ ప్రతినిధి): జర్నలిస్టులపై జరిగే దాడులు, హత్యలు, వేధింపులను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నత స్థాయి సంఘాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1913, తేదీ 30-09-2026 విడుదలైంది. ఈ సంఘం రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది. రెండు పాత ఉత్తర్వులే ఆధారం: తాజా…

Read more

తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలను సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి:నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): సెప్టెంబర్ 30: తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర పారిశ్రామిక, ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, మౌలిక వసతుల అవసరాలు, పారిశ్రామిక…

Read more

ఆంధ్రప్రదేశ్‌లో సబ్-కలెక్టర్లుగా ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనర్లు నియామకం

ప్రభాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): 2024 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనర్లు ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్-డివిజన్లలో సబ్-కలెక్టర్లుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా సందీప్ రఘు వంశీ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్ నియమితులయ్యారు. పోలవరం జిల్లా రంపచోడవరం సబ్-డివిజన్ సబ్-కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్ కుమార్, చింతూరు…

Read more

క్షుద్ర శక్తులను భరించలేక వైసీపీని వీడా…మా అనుచరులపై దాడి చేస్తే ఉపేక్షించం

వైసీపీ నాయకులకు జనసేన నాయకులు మిద్దిల హరి హెచ్చరికప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): వైసీపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పని చేశానని కొత్తగా జనసేనఅధినేత డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మిద్దిల హరి అన్నారు.జనసేనలో చేరిన ఆయన తొలిసారిగా శ్రీకాళహస్తికి విచ్చేసిన సిద్దార్థ లాడ్జిలోని ఆయన కార్యాలయంలో సత్రవాడ ప్రవీణ్ తో కలిసి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.…

Read more

శ్రీసిటీలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోంది

ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభంలో మంత్రి నారా లోకేష్విద్య–పరిశ్రమల అనుసంధానంతో వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుందన్న మంత్రిప్రభాతదర్శిని (శ్రీసిటీ ప్రత్యేక-ప్రతినిధి):వర్క్-స్టడీ డ్యూయల్ మోడల్ కు శ్రీసిటీలో ఎస్‌ఐయూ అమలు చేస్తున్న బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ కీలకంగా నిలుస్తోందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ,ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (ఎస్ఐయు)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో ఆయన…

Read more

ఏపీజెఎఫ్ తిరుపతి జిల్లాఅధ్యక్షాప్రధానకార్యదర్శిలుగా జయపాల్ హరిబాబు

24 మందితో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ (ఏపీజెఎఫ్) తిరుపతి జిల్లా అధ్యక్షునిగా అరవ జయపాల్, ప్రధాన కార్యదర్శిగా నత్తం హరిబాబు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నుకున్నారు. సోమవారం తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్ లో జరిగిన ఆ సంఘం సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో వారిని ఎన్నుకున్నారు నిర్ణయించారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షునిగా,…

Read more

రైతుల ధాన్యానికి గ్యారంటీ ధర – కొనుగోలు కేంద్రాల ద్వారా నిరాటంక కొనుగోలు

రైతులు సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా ఫిర్యాదు కేంద్రం నెంబర్ 8520879979 ను సంప్రదించగలరు: జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరు, ఏప్రిల్ 16: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పండించే ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎమ్…

Read more

ఇంటర్ ఫలితాల్లో శ్రీ వేమ కాలేజీకి స్టేట్ సెకండ్ ర్యాంక్

100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం…

Read more

ఇంటర్ ఫలితాల్లో నాయుడుపేట విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని, (నాయుడుపేట- ప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో విద్యార్థుల పరీక్ష ఫలితాల వివరాలను…

Read more

error: Content is protected !!