మత్స్యకారులకు భరోసా.. ఆక్వా రంగానికి కొత్త ఊపు! :మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రభాతదర్శిని, అమరావతి – ప్రతినిధి: అలలతో పోరాటం.. ఆటుపోట్లతో సహవాసం.. ప్రాణాలను పణంగా పెట్టి సాగించే వేట.. రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవించే గంగపుత్రుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి…

Read more

ఓజిలిలో భైంసా తీర్పు పునరావృతం అవుతుందా? ఎత్తుకుపై ఎత్తు… ఎవరు అవుతారో చిత్తు

కూటమికి వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీపీ ఎన్నిక ఓజిలి ఎంపీపీ ఎన్నికలో కూటమికి 7 మంది ఉన్నా ఎస్సీ అభ్యర్థి లేరు. వైసీపీకి 3 మంది ఎస్సీ సభ్యులు ఉన్నారు. సంఖ్య లేదు. ఎన్నిక ఎలా జరుగుతుంది? భైంసా తీర్పు ఓజిలికి ఎలా వర్తిస్తుంది? పూర్తి విశ్లేషణ.Byline: నన్నూరు శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శినిమేటర్: ఓజిలి, తిరుపతి జిల్లా, 19.11.2026: ఓజిలి మండల ప్రజా పరిషత్ ఎన్నిక రాష్ట్రంలోనే…

Read more

బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ – దేశవ్యాప్తంగా చర్చ

న్యూఢిల్లీ, (ప్రభాతదర్శిని ప్రతినిధి): బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఇద్దరు దోషుల జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. వారు 17 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారని, అందులో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని ధర్మాసనం పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై…

Read more

నాయుడుపేటలో 32 మంది అభ్యర్థులూ మనవారే… పరిచయ వేదికలో తంబిరెడ్డి మోహన్ రెడ్డి

కౌన్సిలర్ల పరిచయ వేదికలో తంబిరెడ్డి మోహన్ రెడ్డిప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన కౌన్సిలర్ల పరిచయ చర్చావేదికలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలో గెలిచినవారు, ఓడినవారు అనే తేడా లేదని, 32 మంది అభ్యర్థులూ మనవారేనని అన్నారు. నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఒకే వేదికపై సత్కరించి…

Read more

భద్రతా వైఫల్యమే శ్రీకాళహస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం:అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆనం ఆగ్రహం

ప్రభాతదర్శిని, శ్రీకాళహస్తి-ప్రతినిధి: శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అదనపు లడ్డూ పోటులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి ఆనం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం…

Read more

పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మోహన్ రెడ్డి వ్యాఖ్యలు

ప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అపారమైన అనుభవం సంపాదించిన తంబిరెడ్డి మోహన్ రెడ్డి, తన మాతృమూర్తి నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఊహించని విధంగా రావడంతో రాత్రింబవళ్లు కష్టించి తన మాతృమూర్తి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను చైర్ పర్సన్ చేసుకోగలిగారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయ విభేదాలు, పొరపొచ్చులు చోటు చేసుకోవడం ఉంటుంది. ఈ క్రమంలో ఏదో…

Read more

జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టం కావాలి:31వ సీఐఐ ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు

మహిళల భాగస్వామ్యమే నిజమైన అభివృద్ధిప్రభాతదర్శిని, విశాఖపట్నం – ప్రతినిధి): వేగవంతమైన అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 100 ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.7,25,940 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా…

Read more

గెలిస్తే స్థానిక నాయకుల బలం… ఓడితే ఎమ్మెల్యే బలహీనత?

ఇదేక్కడ న్యాయం? ఆత్మవంచ చేసుకుంటున్న టిడిపి నాయకులుప్రభాతదర్శిని, ప్రత్యేక – ప్రతినిధి: సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కూటమి గెలిచింది. నాయుడుపేట మండల పరిషత్ లో కూటమి గెలిచింది. ఈ రెండు గెలుపులను ఎవరూ ఎమ్మెల్యేకు ఆపాదించలేదు. గెలిస్తే స్థానిక నాయకుల బలం అన్నారు. ఓడితే మాత్రం ఎమ్మెల్యే బలహీనత అన్నారు. పెళ్లకూరు జడ్పీటీసీ ఓటమి, నాయుడుపేట ఛైర్ పర్సన్ ఓటమి వచ్చినప్పుడు ఎమ్మెల్యేపై నెపం వేసిన వారే, సూళ్లూరుపేట,…

Read more

error: Content is protected !!