బ్రహ్మోత్సవాలకు యాడ్స్ నిర్ణయించేది ప్రెస్‌క్లబ్ సభ్యులా?

మీడియా ముసుగులో కమీషన్లకు కక్కుర్తిపడి సిఫారసులు చేసిన దళారులుఈవో గారు… పిఆరఓ ఎందుకు ఉన్నట్లు ?వార్తలు కవర్ చేసే రిపోర్టర్ల ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో ఉన్నారా?(నన్నూరు.శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శిని): శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పబ్లిసిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు (యాడ్స్) జారీ చేసే విషయంలో స్థానికంగా ఉన్న ప్రెస్ కమిటీ…

Read more

శ్రీకాళహస్తీశ్వరా బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో…‘రెగ్యులర్టీ నిబంధనలకు పంగనామాలు’

పరపతి ఉన్నవారికే శ్రీకాళహస్తీశ్వరా స్వామి యాడ్లు?అర్హతలేని మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వాలని పాలక మండలి సభ్యులు చెప్పారా?సొంత సొమ్ములా స్వామి సొమ్మును దోచి పెడుతున్నకార్యానిర్వాహణాధికారి బాపిరెడ్డిప్రశ్నిస్తే పొంతనలేని విచిత్ర,వింత సమాధానాలునన్నూరు శ్రీనివాసరావు,(ప్రభాతదర్శిని, సంపాదకులు): దక్షిణ కాశీ గా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల మీడియా ప్రకటనల జారీలో ఆలయ కార్యనిర్వహణా ధికారి బాపిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పంగనామాలు పెడుతున్నారు. స్వామివారి సొమ్మును సొంత సొమ్ముగా…

Read more

శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించింది – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రభాత దర్శిని (తిరుపతి – ప్రతినిధి): శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని .ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఆలయ…

Read more

దేశవ్యాప్తంగా ఎరువుల ప్రయోగశాలలకు ఎంత నిధులు ఖర్చు చేశారు? లోక్‌ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల ప్రయోగశాలల బలోపేతానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల పరీక్ష ప్రయోగశాలలు, వాటి సామర్థ్యం, గత ఐదేళ్లలో ప్రయోగశాలలు పరీక్షించిన మొత్తం ఎరువుల నమూనాల సంఖ్య, దేశవ్యాప్తంగా సకాలంలో పరీక్షలు, నాణ్యత అమలును నిర్ధారించడానికి తీసుకున్న…

Read more

లోన్ కట్టలేదని వేధిస్తే కఠిన చర్యలు – బ్యాంకులకు సుప్రీంకోర్టు వార్నింగ్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): సామాన్యులకు అర్థమయ్యేలా​: చాలా మంది బ్యాంకుల్లో {లేదా} ఫైనాన్స్ యాప్‌ లులో లోన్ తీసుకున్నప్పుడు, వాయిదాలు (EMIs) కట్టడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోన్లలో బూతులు తిట్టడం {లేదా} బంధువులకు ఫోన్ చేసి పరువు తీయడం వంటివి చేస్తుంటారు.​తాజా తీర్పు: అప్పు కట్టలేదని ఎవరినీ మానసికంగా వేధించకూడదు. రికవరీ ఏజెంట్లు గూండాల్లా ప్రవర్తిస్తే ఆ బ్యాంక్ లైసెన్స్…

Read more

ఎస్ఎఫ్ఐ వ్యవస్థాపక నేత జానా వెంకయ్య కన్నుమూత

కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమయాత్రతరలివచ్చిన వామపక్ష నాయకులు, కార్యకర్తలు అభిమానులువైద్య కళాశాలకు దేహం అప్పగింత -నేతల ఘన నివాళిప్రభాత దర్శిని (నెల్లూరు బ్యూరో): ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యవస్థాపక నేత, మార్క్సిస్ట్ నేత జానా వెంకయ్య (78)బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు అభిమానులు, బంధువులు స్నేహితులు కన్నీటి వీడ్కోలు మధ్య బుధవారం సాయంత్రం జానా వెంకయ్య అంత్యక్రియలు జరిగాయి. జానా వెంకయ్యకు ఇటీవల ఆరోగ్యం…

Read more

error: Content is protected !!