• adminadmin
  • April 25, 2024
  • 0 Comments
టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్‌… కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్‌ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి…అలాగైతేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం చర్యలుండవ్‌..

ప్రభాతదర్శిని (న్యూఢిల్లీ-ప్రతినిధి): వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
తెదేపా గెలుపుకు కలిసి కృషి చేద్దాం – తెలుగు యువత పిలుపు

ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం…

  • adminadmin
  • April 25, 2024
  • 0 Comments
ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లరాజీనామాలను ఆమోదించవద్దు

ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా…

  • adminadmin
  • April 24, 2024
  • 0 Comments
బైండ్ ఓవర్ కేసులు ఎవరి మీద పెటుతారు ?

లా బైండ్ ఓవర్ ఓవర్ కేసులు పెడతారు ఒక వ్యక్తి గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు MRO గారికి సమాచారం అందిస్తారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలలో ఎలాంటి…

  • adminadmin
  • April 24, 2024
  • 0 Comments
వైకాపా ప్రభుత్వంలోనే సమగ్ర అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో కిషోర్ యాదవ్ వెల్లడి

ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఓట్టూరు కిషోర్ కుమార్ యాదవ్ అన్నారు.బుధవారం ఆయన నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
అట్టహాసంగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ నారాయ‌ణ‌

ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన నారాయ‌ణ‌ రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన పొంగూరు ర‌మాదేవి కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ అగ్ర‌నేత‌ల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ అడ‌గ‌కుండానే గ‌తంలో…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
ఇంటర్ లో సత్తాచాటిన పుదూరు గురుకుల కాలేజీ విద్యార్థులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత…

  • adminadmin
  • April 22, 2024
  • 0 Comments
ఓజిలి వైసిపికి షాక్… టిడిపిలో చేరిన ఎంపీటీసీ

ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు…

Other Story