నాయుడుపేట మున్సిపాలిటీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ కి జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఓటర్లు వేసిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికలో మొత్తం 37,100 మంది ఓటర్లు ఉండగా 27,509 ఓట్లు పోల్ అయ్యాయి, అందులో 581 ఓట్లు చెల్లలేదు, 26,928 ఓట్లు చెల్లాయి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు 13,787 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ అభ్యర్థి…
Read more