మహిళల భాగస్వామ్యమే నిజమైన అభివృద్ధిముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడుప్రభాతదర్శిని, విశాఖపట్నం – ప్రతినిధి): వేగవంతమైన అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 100 ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.7,25,940 కోట్ల పెట్టుబడి…
Read more
కక్ష్యలోకి భారత నావిక్ – 11 శాతం లక్ష్యంతో ఇస్రో చారిత్రక విజయం ప్రభాతదర్శిని, (శ్రీహరికోట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయ వంతంగా పూర్తి చేసింది. అమెరికా జీపీఎస్ కు ధీటుగా మన సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ ను బలోపేతం చేసేందుకు గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభమైన 24 గంటల కౌంట్ డౌన్ ముగిసిన అనంతరం,…
Read more
30న రాత్రి 11.51కి ప్రయోగంశ్రీహరికోటలో కౌంట్ డౌన్ ప్రారంభంప్రభాతదర్శిని,(తిరుపతి – జిల్లా ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా జీపీఎస్ కు ధీటుగా మన సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ ను బలోపేతం చేసేందుకు అక్టోబర్ 30న, శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక…
Read more
ముగిసిన విజయకుమార్ నాయుడు జీవిత ప్రస్థానంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎల్ఐసీలో సాధారణ క్లర్క్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించిన కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు – 77) కన్నుమూశారు. చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు కృష్ణాజీతో పాటు దాసాజీలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం నుండి శుక్రవారం వరకు వరదయ్యపాలెం…
Read more
గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్ల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా దురదృష్టకరం. ఈ తీర్పు రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప విలువలకు తూట్లు పొడిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండడమే కాకుండా, కోట్లాది మంది దళిత క్రిస్టియన్ల జీవితాలను ఈ తీర్పు ప్రమాదంలో పడేయబోతున్నది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అప్పీల్కు వెళ్లి ఈ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వెంకటగిరి పట్టణానికి చెందిన యువ న్యాయవాది బీరం స్వాతి రెడ్డి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ నెల మార్చి 11 నుండి 13 వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆసియా–పసిఫిక్ ప్రాంతీయ ఐఎపి 12వ అంతర్జాతీయ సదస్సులో భారతదేశానికి ప్రతినిధిత్వం చేసే అవకాశాన్ని ఆమె పొందడం విశేషంగా నిలిచింది. ఈ సదస్సును…
Read more
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి):న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత…
Read more
సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): తిరుపతి జిల్లా పారిశ్రామిక మార్పు అనే అంశాన్ని సిఐఐ చాలా సమయోచితంగా ఎంపిక చేసింది అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన CII తిరుపతి జోన్ వార్షిక సమావేశం 2025-26 సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి): గ్లోబల్ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్కండిషనింగ్ & రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం స్థాపనకు లీజ్ డీడ్పై సంతకం చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల ప్రయోగశాలల బలోపేతానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల పరీక్ష ప్రయోగశాలలు, వాటి సామర్థ్యం, గత ఐదేళ్లలో ప్రయోగశాలలు పరీక్షించిన మొత్తం ఎరువుల నమూనాల సంఖ్య, దేశవ్యాప్తంగా సకాలంలో పరీక్షలు, నాణ్యత అమలును నిర్ధారించడానికి తీసుకున్న…
Read more