ఎల్ఐసి క్లర్కుగా ప్రయాణాన్ని ప్రారంభించి…కల్కి భగవాన్ కన్నుమూసి…

ముగిసిన విజయకుమార్ నాయుడు జీవిత ప్రస్థానంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎల్ఐసీలో సాధారణ క్లర్క్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించిన కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు – 77) కన్నుమూశారు. చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు కృష్ణాజీతో పాటు దాసాజీలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం నుండి శుక్రవారం వరకు వరదయ్యపాలెం…

Read more

తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలను సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి:నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): సెప్టెంబర్ 30: తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర పారిశ్రామిక, ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, మౌలిక వసతుల అవసరాలు, పారిశ్రామిక…

Read more

వెంకటగిరి గ్రామ శక్తి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతరకు శతాబ్దాల చరిత్ర

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం (27-09-2026) నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం వరకు 5 రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరుగనుంది. జాతర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేలాదిమంది తరలివచ్చే ఈ జాతరకు ఈ…

Read more

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ప్రతి ప్రభుత్వ శాఖ నందు ఖచ్చితంగా అమలు చేయాలి: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బాధ్యతాయుతంగా ఉంచాలని అలాగే సమాజంలో సమానత్వం స్థాపన కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలనీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఎస్.సి లకు సంబందించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన…

Read more

పన్నీటితో స్నానం.. ఖరీదైన కార్లలో ప్రయాణం.. చివరకు అనాథలా రైల్వే స్టేషన్‌లో మరణం…

తెలుగు సినీ రంగంలో ఒకప్పుడు వెలిగి, కోట్లు సంపాదించి, చివరకు కటిక దారిద్ర్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కస్తూరి శివరావు జీవితం ఒక విషాద గాథ. నేటితరం బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీల లాగే, గత తరం రేలంగి, రమణారెడ్డి, రాజబాబుల లాగే, అంతకు ముందు కస్తూరి శివరావు వెండితెరపై నవ్వుల పూయించారు.తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్‌గా కీర్తి గడించిన ఆయన నటుడిగా లెక్క…

Read more

బి.ఎడ్ ప్రాక్టికల్స్ పేరిట “ఆకు”ను నాకేసిన ఆ నలుగురు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అధికారులు

ఆది నుంచి అంతం వరకు అన్ని అక్రమ మార్గాలే చోద్యం చూస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రభాతదర్మిని, (అమరావతి-ప్రత్యేక ప్రతినిధి): అవినీతి,అక్రమాలకు తావు లేకుండా సత్శీలమైన, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తామని 2024వ సంవత్సరంలో జరిగిన జమిలి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు హామీలను గుప్పించిన ఉమ్మడి కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాశాఖ పరంగా…

Read more

మత మార్పిడి ఆధారంగా కాకుండా వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయండి:మంద కృష్ణ మాదిగ

కుల వ్యవస్థ రద్దుపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించాలని డిమాండ్హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయాలాప్రభాతదర్శిని, (హైదరాబాద్-ప్రతినిధి): న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా, దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు…

Read more

మతం మారినా మారని వివక్ష… సుప్రీంకోర్టు తీర్పు చాలా దురదృష్టకరం

గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్ల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా దురదృష్టకరం. ఈ తీర్పు రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప విలువలకు తూట్లు పొడిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉండడమే కాకుండా, కోట్లాది మంది దళిత క్రిస్టియన్ల జీవితాలను ఈ తీర్పు ప్రమాదంలో పడేయబోతున్నది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అప్పీల్‌కు వెళ్లి ఈ…

Read more

యువ న్యాయవాది బీరం సుభాష్ స్వాతి రెడ్డికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వెంకటగిరి పట్టణానికి చెందిన యువ న్యాయవాది బీరం స్వాతి రెడ్డి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ నెల మార్చి 11 నుండి 13 వరకు న్యూఢిల్లీ లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆసియా–పసిఫిక్ ప్రాంతీయ ఐఎపి 12వ అంతర్జాతీయ సదస్సులో భారతదేశానికి ప్రతినిధిత్వం చేసే అవకాశాన్ని ఆమె పొందడం విశేషంగా నిలిచింది. ఈ సదస్సును…

Read more

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ

వర్మ అసహనానికి కౌంటర్ గానే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ “శాశ్వత ఎమ్మెల్యే” వ్యాఖ్యలు చేశారా? ప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో):పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉంటారని, ఆయన చేస్తున్న అభివద్ధే అందుకు నిదర్శనమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు…

Read more

error: Content is protected !!