జర్నలిస్టులపై దాడుల కేసుల పరిష్కారానికి ఉన్నత స్థాయి సంఘం ఏర్పాటు

ప్రభాతదర్శిని, ((విజయవాడ ప్రతినిధి): జర్నలిస్టులపై జరిగే దాడులు, హత్యలు, వేధింపులను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నత స్థాయి సంఘాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1913, తేదీ 30-09-2026 విడుదలైంది. ఈ సంఘం రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది. రెండు పాత ఉత్తర్వులే ఆధారం: తాజా…

Read more

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నూతన ఈ ఓగా బాధ్యతలు స్వీ కరించిన బికే వెంకటేశులు

ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బికే వెంకటేశులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు.అంతకు ముందుకు ఈఓ వెంకటేశులు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానంలో శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈఓలుగా పని చేసిన…

Read more

రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా నిలవాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల…

Read more

పశ్చిమగోదావరి జిల్లాలో 4,835 ప్రదేశాల్లో 8 లక్షల మందితో యోగ నిర్వహణ:జిల్లా కలెక్టర్ నాగరాణి

. భీమవరంలో 8 వేల మందితో కనువిందు చేసిన యోగ అబ్యాసన ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): భీమవరం, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది యోగాభ్యాసనలో పాల్గొనడం పండుగ వాతావరణం తలపించింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యక్తిగత పర్యవేక్షణలో భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖలో…

Read more

అనుమతులు లేని మైనింగ్ లపై ఐఏఎస్ అధికారిచే విచారణ చేపట్టాలి-ఎమ్మెల్సీ మురళీధర్ డిమాండ్

శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…

Read more

హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త విఫలం… విచారణ జరిపించకుండా చర్యలు తీసుకోవడం దారుణం…లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ కుమార్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త పూర్తిగా విఫలం అయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం ఆయన ఎలక్షన్ కమీషన్ సిఇవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమీషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం…

Read more

ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యం… కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాలువలకు ఇరువైపులా రిటైనింగ్…

Read more

ఏపీలో అధికారం ఎన్ డి ఏ కూటమిదే…పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఇచ్చిన ఫలితాలు !!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్…

Read more

అవినీతిపరులైన ప్రసన్న, సాయిరెడ్లకు ఓట్లడిగే అర్హత లేదు…. మహిళని గౌరవిచడం తెలియని సంస్కారహీనులు…వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…నేను క్లీన్‌చిట్…విజయసాయిరెడ్డి చార్జ్‌షీట్…. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ప్రభాతదర్శిని, ప్రత్యేక-ప్రతినిధి): అవినీతి పరులైన ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్లకు ఓట్లడిగె అర్హత లేదన్నారు వేమిరెడ్డి దంపతులు. ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థులైన వేమిరెడ్డి దంపతుల రాకతో బుచ్చిరెడ్డి పాళెం పసుపు మయమైంది. బుచ్చి పట్టణ…

Read more

error: Content is protected !!