నిబంధనల పట్టించుకోకపోవడం దారుణంకూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరికాదులిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ ఖండనప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన…
Read more
ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూసే రాజకీయ పార్టీలకి ఓటు వేయవద్దు:డాక్టర్ పివి రమేష్ పిలుపు ఆరోగ్యం సామాజిక బాధ్యత’ తిరుపతి సదస్సులో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ లుప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): దేశంలో ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కుగా మారాలని, భారత ప్రభుత్వ పూర్వ ఆరోగ్య కార్యదర్శి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. సుజాతారావు అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వేమన విజ్ఞాన…
Read more
పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక…
Read more
వ్యాపార వ్యూహాలలో ప్రాధాన్యత సంతరించుకున్న డేటా విశ్లేషణడేటా వినియోగం, నిర్వహణలో నైతికత అత్యంత అవశ్యకంప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):“ఆధునిక పరిపాలన, వ్యాపార వ్యూహాల్లో డేటా కీలకమైన స్థానం కలిగి ఉంది. విశ్లేషణలు, కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గల సంస్థలే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాయి” అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సర్వే సెటిల్ మెంట్, భూపరిపాలన) ఆర్.పీ. సిసోడియా అన్నారు.…
Read more
రివ్యూ లో అధికారుల జాప్యంపై సీఎం సీరియస్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులతో సమీక్షలో కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా.. కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా…
Read more
అటవీ మార్గంలో గుర్తించిన 12 ప్రదేశాల్లో మౌలిక వసతులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు…
Read more
ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): గొప్ప మానవతావాది మూఢ సిద్ధాంతాలను, నమ్మకాలను, కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమేనని అందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని, స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్…
Read more
మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణరెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఎ ఛీప్ కమీషనర్ జి.జయ లక్ష్మిప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది నిరు పేదలకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ…
Read more
ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందనప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక…
Read more