ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రత్యేక ప్రతినిధి) తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం జరిగింది.ఈసారి ఏకంగా పాదరక్షలు వేసుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంతమంది భక్తులు రావడం జరిగింది.కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో అనేక ప్రచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.లిక్కర్ అలాగే పాన్ పరాక్ గుట్కాలు ఇలా రకరకాల నిషేధిత పదార్థాలను పట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి కొంత…
Read more
శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…
Read more
ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే…
Read more
నాయుడు పేట ఏఎంసీ చైర్మన్ గా విజయ్ కుమార్ నాయుడు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకు తగిన గుర్తింపు గౌరవం రాజకీయ అవకాశాలు కల్పించే దశగా టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు శ్రీకరం చుట్టారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల పందారానికి తెరతీరడంతో టిడిపి, జనసేన,…
Read more
అఖిలేష్ యాదవ్ మాటలు అర్థరహితంబిజెపి రాష్ట్ర నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి భారతీయ…
Read more
తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై…
Read more
రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధిప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి):గృహ నిర్మాణ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధిగమించి అర్హత గల ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి మంత్రి పార్థసారథి టీపీ…
Read more
ఆదిశంకర కాలేజీ యాజమాన్యం వేధింపులా? లేక మరేమైనా ఇతర కారణలా?మృతుడు జస్వంత్ స్వగ్రామం నెల్లూరు జిల్లా మనుబోలుప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆదిశంకర కాలేజ్ లో గురువారం ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనే యువకుడు కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది.మృతుడు బిల్డింగ్ పై నుండి దూకేసాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను…
Read more
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దళితులకు అండగా నిలవాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి కోరారు. మంగళవారం తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమాకుల…
Read more
అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఏపీ పోలీసుల వ్యవహారశైలి పై హైకోర్టు మండిపాటు పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభుత్వం పెద్దల మెప్పుకోసం పనిచేయొద్దని, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది.…
Read more