మూడు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలు – పవన్ పర్సనల్ లైఫ్ పూర్తి కథ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన వార్త ఇది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు షాక్ కు గురయ్యారు.…
Read more
తిరుపతి జిల్లా పూర్తి ఫలితాలుప్రభాతదర్శిని, అమరావతి / తిరుపతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదివారం రాత్రి విడుదల చేసిన ఫైనల్ ఫలితాల ప్రకారం ఏపీ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. పోటీ జరిగిన 582 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 499, వైసీపీ 76 స్థానాలు గెలిచాయి. పోటీ జరిగిన 7,768 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 5,861, వైసీపీ 1,711 స్థానాలు…
Read more
–గెలిచి ఓడిన అధికార పార్టీ – చైర్ పర్సన్ ఓటమికి బాధ్యులు ఎవరు? ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద చర్చకు దారితీశాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి… అల్లుడు నోట్లో శని అన్నట్లు అయింది కూటమి పరిస్థితి. కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచినా, అసలైన కుంభస్థలం లాంటి చైర్ పర్సన్ పీఠం చేజారిపోయింది. అధికార పార్టీకి ఇది మింగుడు పడని ఓటమి. ప్రతిపక్షానికి…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్ట్ లకు అందరికీ ప్రభుత్వం ద్వారా ఇంటి నివేశ స్థలాలు ఇప్పించేందుకు,జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్(ఏ పి జే ఎఫ్ ) కృషి చేస్తుందని ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు పీర్ల శివ రాజేష్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు టౌన్ హాల్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల బాబు (సింహపురి బాబు) ఆధ్వర్యంలో జరిగిన…
Read more
నాన్ కాగ్నిజబుల్ నేరం పేరుతో న్యాయమూర్తికి తప్పుడు నివేదికజర్నలిస్ట్ హైపవర్ కమిటీ జీవో 1913 అమలు ఎస్ఐ ఆదిలక్ష్మికి వర్తించదా?ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి:) పెళ్లకూరు మండలం అర్లపాడు ఎంపిపి స్కూల్లో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్ట్ గుంజి సుధాకర్ పై జరిగిన దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను కాపాడేందుకు పెళ్లకూరు ఎస్ఐ దారం ఆదిలక్ష్మి జర్నలిస్టులకే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని ఆరోపణలు…
Read more
విలేకరులపై కర్రతో దాడి కేసులో సెక్షన్లు ఎందుకు మార్చారు?50 వేలు దోపిడీ చేస్తే 1000 రూపాయల జరిమానా సెక్షన్!ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలకు పనికి రావా? నాన్-కాగ్నిజబుల్ సమాచారం ఇచ్చారు… కాగ్నిజబుల్ సమాచారం దాచారు!చేతివాటం ప్రదర్శించిన పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి?ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో విలేకరులపై కర్రతో దాడి చేసి, 50,000 రూపాయలు లాక్కొని, సెల్ ఫోన్లు పగలగొట్టిన ఘటనలో పోలీసుల వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బలమైన సాక్ష్యాలు ఉన్నా…
Read more
తిరుపతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక–2047 పై ప్రణాళికను రూపొందించడమే సమగ్రంగా అభివృద్ధి ప్రధాన ఉద్దేశ్యంప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనలో భాగంగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) ప్రణాళిక–2047 రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు, సలహాలు ఎంతో కీలకమని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు…
Read more
ప్రభాతదర్శిని, ((విజయవాడ ప్రతినిధి): జర్నలిస్టులపై జరిగే దాడులు, హత్యలు, వేధింపులను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నత స్థాయి సంఘాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1913, తేదీ 30-09-2026 విడుదలైంది. ఈ సంఘం రెండు సంవత్సరాల పాటు పని చేస్తుంది. రెండు పాత ఉత్తర్వులే ఆధారం: తాజా…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): సెప్టెంబర్ 30: తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర పారిశ్రామిక, ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, మౌలిక వసతుల అవసరాలు, పారిశ్రామిక…
Read more
ప్రభాతదర్శిని (ప్రత్యేక -ప్రతినిధి): 2024 బ్యాచ్కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషనర్లు ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్లోని వివిధ సబ్-డివిజన్లలో సబ్-కలెక్టర్లుగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి సబ్-డివిజన్ సబ్-కలెక్టర్గా సందీప్ రఘు వంశీ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్-డివిజన్ సబ్-కలెక్టర్గా కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్ నియమితులయ్యారు. పోలవరం జిల్లా రంపచోడవరం సబ్-డివిజన్ సబ్-కలెక్టర్గా దొనక పృథ్వీరాజ్ కుమార్, చింతూరు…
Read more