ఓట్లకు, పదవుల కోసం అందరూ… ప్రజా సేవకు అందుబాటులో ఉండేది ఎందరు?
ప్రభాతదర్శిని, ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల సందడి ప్రతి గ్రామంలో మొదలైంది, ప్రతి వీధిలో అభ్యర్థులు తిరుగుతున్నారు, ఇంటింటికీ వెళ్లి నమస్కారాలు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, గ్రామాభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు, కానీ గ్రామస్తుల మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న మెదులుతోంది, ఎన్నికలప్పుడు కనిపించే ఈ నాయకులు గెలిచాక కూడా కనిపిస్తారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా, ఫోన్ చేస్తే స్పందిస్తారా, సమస్య చెబితే పరిష్కరిస్తారా అని,…
Read more
మీడియా విలువల్లో మార్పులకు కారకులు ఎవరు?ఏపీలో దాని ప్రభావం ఏమిటి? ప్రభాతదర్శిని – ప్రత్యేక విశ్లేషణ
భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో మీడియా పాత్ర, ప్రభుత్వంతో మీడియా సంబంధాలు ప్రతి దశాబ్దంలో మారుతూ వచ్చాయి. ఒకప్పుడు పత్రిక అంటే ప్రజల గొంతు. ఇప్పుడు మీడియాకు పూర్వ వైభవం లేదనే ఆవేదన ప్రతి జర్నలిస్టు నోట వినిపిస్తోంది. అసలు మీడియా విలువ ఎక్కడ తగ్గింది? ప్రభుత్వాల వల్లనా? యజమానుల వల్లనా? రిపోర్టర్ల వల్లనా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ సమగ్ర విశ్లేషణ.1. కాంగ్రెస్ హయాంలో మీడియా –…
Read more