ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపాలిటీ కి జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు ఓటర్లు వేసిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికలో మొత్తం 37,100 మంది ఓటర్లు ఉండగా 27,509 ఓట్లు పోల్ అయ్యాయి, అందులో 581 ఓట్లు చెల్లలేదు, 26,928 ఓట్లు చెల్లాయి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు 13,787 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ అభ్యర్థి షేక్ షకీరాకు 12,600 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థి బండి ఝాన్సీకి 124 ఓట్లు, ఇండిపెండెంట్ పెండ్యాల చైతన్యకు 121 ఓట్లు, బీఎస్పీ కారేటి భారతికి 47 ఓట్లు, ఇండిపెండెంట్ నల్లబోతుల పద్మజా దేవికి 31 ఓట్లు, ఆప్ కోవూరు స్వప్నకు 21 ఓట్లు, ఇండిపెండెంట్ కందనూరు భార్గవికి 18 ఓట్లు వచ్చాయి, నోటాకు 179 ఓట్లు పడ్డాయి, మెజారిటీ 1,187 ఓట్లు వచ్చాయి. 1వ వార్డులో మొత్తం 1037 మంది ఓటర్లు ఉండగా 811 ఓట్లు పోల్ అయ్యాయి, 21 చెల్లలేదు, 790 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ లక్ష్మి బూదూరుకు 459 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ పగిడి మమతకు 323 ఓట్లు, ఇండిపెండెంట్ పగిడి చంద్రమ్మకు 2 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 136 ఓట్లు. 2వ వార్డులో మొత్తం 1042 మంది ఓటర్లు ఉండగా 771 ఓట్లు పోల్ అయ్యాయి, 28 చెల్లలేదు, 743 చెల్లాయి, టీడీపీ పసల వాణికి 372 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ మాధవి సగుటూరుకు 366 ఓట్లు, ఇండిపెండెంట్ వాకాటి నాగమణికి 2 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 6 ఓట్లు. 3వ వార్డులో మొత్తం 1189 మంది ఓటర్లు ఉండగా 912 ఓట్లు పోల్ అయ్యాయి, 19 చెల్లలేదు, 893 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ పాలేటి నాగార్జునకు 545 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ మొండెం బాబుకు 222 ఓట్లు, ఇండిపెండెంట్ కంట్లం లక్ష్మయ్యకు 79 ఓట్లు, ఇండిపెండెంట్ నక్కినబోయిన శ్రీనివాసులుకు 38 ఓట్లు, ఇండిపెండెంట్ గొర్రిపాటి శంకరమ్మకు 6 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 323 ఓట్లు. 4వ వార్డులో మొత్తం 1374 మంది ఓటర్లు ఉండగా 1098 ఓట్లు పోల్ అయ్యాయి, 33 చెల్లలేదు, 1065 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ రాయపు సరితకు 585 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ ఓజిలి విజయమ్మకు 471 ఓట్లు, నోటాకు 9 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 114 ఓట్లు. 5వ వార్డులో మొత్తం 1135 మంది ఓటర్లు ఉండగా 908 ఓట్లు పోల్ అయ్యాయి, 14 చెల్లలేదు, 894 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ టిప్పలపూడి నాగరత్నంకు 617 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ మైలారి అశోక్ కు 271 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 346 ఓట్లు. 6వ వార్డులో మొత్తం 1020 మంది ఓటర్లు ఉండగా 842 ఓట్లు పోల్ అయ్యాయి, 18 చెల్లలేదు, 824 చెల్లాయి, టీడీపీ పసల వంశీకృష్ణకు 409 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ తిరుమూర్తి బాలకృష్ణకు 405 ఓట్లు, ఇండిపెండెంట్ పసల అఖిలకు 1 ఓటు, నోటాకు 9 ఓట్లు వచ్చాయి, మెజారిటీ కేవలం 4 ఓట్లు. 7వ వార్డులో మొత్తం 1020 మంది ఓటర్లు ఉండగా 861 ఓట్లు పోల్ అయ్యాయి, 16 చెల్లలేదు, 845 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ సాతువత్తి మరియమ్మకు 626 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ తుపాకుల అభిరామ్ కు 208 ఓట్లు, ఇండిపెండెంట్ సత్యవేటి పద్మకు 1 ఓటు, నోటాకు 10 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 418 ఓట్లు. 8వ వార్డులో మొత్తం 1140 మంది ఓటర్లు ఉండగా 985 ఓట్లు పోల్ అయ్యాయి, 15 చెల్లలేదు, 970 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ కల్పన నాగిరెడ్డికి 556 ఓట్లు వచ్చి గెలిచారు, జనసేన అట్ల జ్యోతికి 391 ఓట్లు, కాంగ్రెస్ బండి ఝాన్సీకి 17 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 165 ఓట్లు వచ్చాయి. 9వ వార్డులో మొత్తం 1118 మంది ఓటర్లు ఉండగా 827 ఓట్లు పోల్ అయ్యాయి, 49 చెల్లలేదు, 778 చెల్లాయి, బీజేపీ మాచిరెడ్డి లక్ష్మి అనుషకు 416 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ పులుగుళ్ల రమాదేవికి 354 ఓట్లు, ఇండిపెండెంట్ పులుగుళ్ల వికితకు 3 ఓట్లు, నోటాకు 5 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 62 ఓట్లు. 10వ వార్డులో మొత్తం 1129 మంది ఓటర్లు ఉండగా 766 ఓట్లు పోల్ అయ్యాయి, 9 చెల్లలేదు, 757 చెల్లాయి, టీడీపీ గొల్ల వెంకటరమణయ్యకు 561 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ జువ్వపాటి హుస్సేన్ కుమార్ కు 190 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 371 ఓట్లు. 11వ వార్డులో మొత్తం 1248 మంది ఓటర్లు ఉండగా 931 ఓట్లు పోల్ అయ్యాయి, 14 చెల్లలేదు, 917 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ కావేరిపాకం అశోక్ కుమార్ కు 509 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ శేషం ముని గోపికి 396 ఓట్లు, ఇండిపెండెంట్ పట్నం ముని బ్రహ్మయ్యకు 9 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 113 ఓట్లు. 12వ వార్డులో మొత్తం 1321 మంది ఓటర్లు ఉండగా 889 ఓట్లు పోల్ అయ్యాయి, 10 చెల్లలేదు, 879 చెల్లాయి, టీడీపీ చింతంరెడ్డి శ్రావణ్ కుమార్ కు 465 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ జలదంకి వెంకటకృష్ణారెడ్డికి 405 ఓట్లు, నోటాకు 9 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 60 ఓట్లు. 13వ వార్డులో మొత్తం 1245 మంది ఓటర్లు ఉండగా 863 ఓట్లు పోల్ అయ్యాయి, 9 చెల్లలేదు, 854 చెల్లాయి, టీడీపీ వక్కకుల సునీతకు 491 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ రత్నశ్రీ మేడిదకు 353 ఓట్లు, ఇండిపెండెంట్ నాగలక్ష్మి జువ్వలపాటికి 4 ఓట్లు, ఇండిపెండెంట్ భాత ప్రవీణకు 0 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 138 ఓట్లు. 14వ వార్డులో మొత్తం 1246 మంది ఓటర్లు ఉండగా 896 ఓట్లు పోల్ అయ్యాయి, 10 చెల్లలేదు, 886 చెల్లాయి, టీడీపీ షేక్ రఫీకి 530 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ చంద్రారెడ్డి పాపిరెడ్డికి 336 ఓట్లు, సీపీఎం అబ్దుల్ హఫీజ్ కు 9 ఓట్లు, కాంగ్రెస్ షేక్ ఇమ్రాన్ ఖాసింకు 6 ఓట్లు, ఇండిపెండెంట్ జలదంకి వెంకటకృష్ణారెడ్డికి 1 ఓటు, నోటాకు 4 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 194 ఓట్లు. 15వ వార్డులో మొత్తం 1234 మంది ఓటర్లు ఉండగా 850 ఓట్లు పోల్ అయ్యాయి, 28 చెల్లలేదు, 822 చెల్లాయి, ఇండిపెండెంట్ గిండి సతీష్ కుమార్ కు 332 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ కవిత శాంతనంకు 292 ఓట్లు, జనసేన మనుబోలు రోహిణికి 194 ఓట్లు, నోటాకు 4 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 40 ఓట్లు. 16వ వార్డులో మొత్తం 1155 మంది ఓటర్లు ఉండగా 824 ఓట్లు పోల్ అయ్యాయి, 19 చెల్లలేదు, 805 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ గండవల్లి అరుణకు 458 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ సౌజన్య నిరుపాకకు 334 ఓట్లు, ఇండిపెండెంట్ గండవల్లి శారదకు 5 ఓట్లు, నోటాకు 8 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 124 ఓట్లు వచ్చాయి. 17వ వార్డులో మొత్తం 1151 మంది ఓటర్లు ఉండగా 817 ఓట్లు పోల్ అయ్యాయి, 10 చెల్లలేదు, 807 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ షేక్ షబ్బీర్ కు 397 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ వాకిరి వెంకటేశ్వర్లుకు 386 ఓట్లు, సీపీఎం శివకవి ముకుందకు 14 ఓట్లు, కాంగ్రెస్ షేక్ ముజుబూర్ కు 6 ఓట్లు, ఇండిపెండెంట్ షేక్ జీలానీ బీకి 0 ఓట్లు, నోటాకు 4 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 11 ఓట్లు. 18వ వార్డులో మొత్తం 1033 మంది ఓటర్లు ఉండగా 731 ఓట్లు పోల్ అయ్యాయి, 19 చెల్లలేదు, 712 చెల్లాయి, టీడీపీ గాయత్రి చిరువెళ్లకు 410 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ కన్మణి వెల్లూర్ కు 298 ఓట్లు, నోటాకు 4 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 112 ఓట్లు. 19వ వార్డులో మొత్తం 1032 మంది ఓటర్లు ఉండగా 752 ఓట్లు పోల్ అయ్యాయి, 18 చెల్లలేదు, 734 చెల్లాయి, బీజేపీ కావేరిపాకం కోటేశ్వరరావుకు 472 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ ఏ. శాంత కుమార్ కు 257 ఓట్లు, నోటాకు 5 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 215 ఓట్లు. 20వ వార్డులో మొత్తం 1074 మంది ఓటర్లు ఉండగా 774 ఓట్లు పోల్ అయ్యాయి, 11 చెల్లలేదు, 763 చెల్లాయి, టీడీపీ షేక్ వాహిదాకు 399 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ షేక్ నస్రీన్ కు 353 ఓట్లు, ఇండిపెండెంట్ షేక్ షఫీఅయ్యకు 6 ఓట్లు, నోటాకు 5 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 46 ఓట్లు. 21వ వార్డులో మొత్తం 1068 మంది ఓటర్లు ఉండగా 695 ఓట్లు పోల్ అయ్యాయి, 31 చెల్లలేదు, 664 చెల్లాయి, బీజేపీ పాపిరెడ్డి రాజశేఖర్ కు 403 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ కట్టంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి 258 ఓట్లు, నోటాకు 3 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 145 ఓట్లు. 22వ వార్డులో మొత్తం 1093 మంది ఓటర్లు ఉండగా 896 ఓట్లు పోల్ అయ్యాయి, 38 చెల్లలేదు, 858 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ దారా రవికి 311 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ పాలెం వెంకటేశ్వర్లుకు 289 ఓట్లు, ఇండిపెండెంట్ కటకం చంద్రకు 242 ఓట్లు, ఇండిపెండెంట్ లీలా మోహన్ బురకలకు 13 ఓట్లు, కాంగ్రెస్ పిగిలం తులసీదాస్ కు 2 ఓట్లు, నోటాకు 1 ఓటు వచ్చాయి, మెజారిటీ 22 ఓట్లు. 23వ వార్డులో మొత్తం 1252 మంది ఓటర్లు ఉండగా 800 ఓట్లు పోల్ అయ్యాయి, 7 చెల్లలేదు, 793 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ కాలిశెట్టి మురళికి 400 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ కట్టంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డికి 377 ఓట్లు, ఇండిపెండెంట్ కట్టంరెడ్డి సరితకు 1 ఓటు, ఇండిపెండెంట్ దారా రవి బాబుకు 1 ఓటు, నోటాకు 14 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 23 ఓట్లు. 24వ వార్డులో మొత్తం 1125 మంది ఓటర్లు ఉండగా 895 ఓట్లు పోల్ అయ్యాయి, 22 చెల్లలేదు, 873 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ నెమలి లతకు 515 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ చిట్టేటి రేవతికి 351 ఓట్లు, నోటాకు 7 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 164 ఓట్లు వచ్చాయి. 25వ వార్డులో మొత్తం 1171 మంది ఓటర్లు ఉండగా 891 ఓట్లు పోల్ అయ్యాయి, 29 చెల్లలేదు, 862 చెల్లాయి, వైఎస్ఆర్ సీపీ మైలాపూర్ మాధవికి 443 ఓట్లు వచ్చి గెలిచారు, టీడీపీ అడ్డంకి ఉదయ కుమారికి 415 ఓట్లు, నోటాకు 4 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 28 ఓట్లు. 26వ వార్డులో మొత్తం 1114 మంది ఓటర్లు ఉండగా 768 ఓట్లు పోల్ అయ్యాయి, 7 చెల్లలేదు, 761 చెల్లాయి, టీడీపీ వినుకొండ మంజులకు 440 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ కలగంధ సుమకు 319 ఓట్లు, ఇండిపెండెంట్ ఓజిలి నాగమ్మకు 1 ఓటు, ఇండిపెండెంట్ కలగంధ భారతికి 0 ఓట్లు, నోటాకు 1 ఓటు వచ్చాయి, మెజారిటీ 121 ఓట్లు. 27వ వార్డులో మొత్తం 1174 మంది ఓటర్లు ఉండగా 827 ఓట్లు పోల్ అయ్యాయి, 27 చెల్లలేదు, 800 చెల్లాయి, టీడీపీ ఇమ్మిడిశెట్టి వెంకటేశ్వర్లుకు 437 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ సూరి బాబు పుట్టుకు 361 ఓట్లు, నోటాకు 2 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 76 ఓట్లు. 28వ వార్డులో మొత్తం 1263 మంది ఓటర్లు ఉండగా 918 ఓట్లు పోల్ అయ్యాయి, 47 చెల్లలేదు, 871 చెల్లాయి, బీజేపీ కె. సుందరరావుకు 556 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ మాణికల శివరామకృష్ణకు 302 ఓట్లు, నోటాకు 13 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 254 ఓట్లు. 29వ వార్డులో మొత్తం 1130 మంది ఓటర్లు ఉండగా 818 ఓట్లు పోల్ అయ్యాయి, 11 చెల్లలేదు, 807 చెల్లాయి, టీడీపీ చెందేటి సుజాతకు 432 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ జువ్వలపాటి సరితకు 369 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 63 ఓట్లు. 30వ వార్డులో మొత్తం 1262 మంది ఓటర్లు ఉండగా 975 ఓట్లు పోల్ అయ్యాయి, 12 చెల్లలేదు, 963 చెల్లాయి, టీడీపీ దగ్గోలు బేబీ బభితకు 498 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ కలపాటి ఎమిల్య స్వర్ణలతకు 463 ఓట్లు, నోటాకు 2 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 35 ఓట్లు. 31వ వార్డులో మొత్తం 1313 మంది ఓటర్లు ఉండగా 962 ఓట్లు పోల్ అయ్యాయి, 21 చెల్లలేదు, 941 చెల్లాయి, టీడీపీ జువ్వలపాటి ఉషకు 546 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ వెలూరు రాశికి 389 ఓట్లు, నోటాకు 6 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 157 ఓట్లు. 32వ వార్డులో మొత్తం 1192 మంది ఓటర్లు ఉండగా 959 ఓట్లు పోల్ అయ్యాయి, 17 చెల్లలేదు, 942 చెల్లాయి, టీడీపీ పసల సువర్ణకు 486 ఓట్లు వచ్చి గెలిచారు, వైఎస్ఆర్ సీపీ మెర్లపాక వెంకటరత్నమ్మకు 446 ఓట్లు, నోటాకు 10 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 40 ఓట్లు వచ్చాయి.