ఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి కూటమి:మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి…రామమందిర పునఃప్రతిష్ఠకు రాని రాహుల్‌.. జగన్‌కు ఓటేస్తారా?… ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమిత్‌షాకు…

Read more

స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ…

Read more

ప్రాణహాని పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‎కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ…

Read more

సంస్కృతం విద్య మాత్రమే కాదు… ఉన్నతికి మార్గం కూడా…. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి

ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి ):సంస్కృతం దైవిక భాష అని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి పవిత్ర వారధిగా సంస్కృతం మహోన్నత మార్గమని భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, తుఫాను వంటి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో సంస్కృతం ఓ ప్రత్యేకమైన సాంత్వనను అందిస్తుందని పేర్కొన్నారు. మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైన…

Read more

మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి…అలాగైతేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం చర్యలుండవ్‌..

ప్రభాతదర్శిని (న్యూఢిల్లీ-ప్రతినిధి): వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) లింక్‌ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్‌ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్‌/టీసీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌/కలెక్షన్‌…

Read more

error: Content is protected !!