అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ అస్త్రమే ఓటుహక్కు!

– పాలకులు ఇది మరిస్తే దండన తప్పదుప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానులా లేవగల అస్త్రం రాజ్యాంగమనేది ఒకటుందనే విషయాన్ని పాలకులు, ప్రజలు మరువరాదని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. గుంటూరులో శనివారం బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గోరంట్లలోని డి స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో ‘రాజ్యాంగమే ప్రతిపక్షమా? (జడ్జిమెంట్ 2024)’ అనే అంశంపై…

Read more

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (డబ్ల్యూ. జే. హెచ్.ఎస్) పొడిగింపునకు సమాచార, పౌర…

Read more

మెరుగైన విద్యా బోధనతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలి

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు…

Read more

ఏ.పి.రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా

• 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో…

Read more

బాధ్యతలు స్వీకరించిన ఏపీ గవర్నర్ కార్యదర్శి

ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్. ఎం. హరి జవహర్‌లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్…

Read more

మీడియా పేరుతో దండకాలు చేసిన వైనంపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?

👉🏻గూడూరు పోలీసులను బురిడీ కొట్టించిన నకిలీ విలేకరులు👉🏻నకిలీ సంతకాలతో పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించిన వైనం👉🏻ఫోర్జరీ సంతకాలతో చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి👉🏻మీడియా పేరుతో 50 లక్షలు దండకాలు చేసిన నకిలీ విలేఖరులపై చర్యలు ఏవి?👉🏻గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ డిమాండ్👉🏻 సంయమనం పాటించమంటున్న రూరల్ సీఐ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గతంలో జర్నలిస్ట్ కాలనీ పేరు తో గూడూరు కేంద్రంగా విలేఖరుల పేరు చెప్పి…

Read more

టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితనుహోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి…

Read more

యారం కృష్ణయ్యను పరామర్శించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా…

Read more

మదనపల్లిలో ఘోరం…ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి…కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కూతురు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. కన్న కూతురు తన ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి కన్నతండ్రిని కడతేర్చిన వైనం మానవతా విలువలను మంట కలిపింది. వివాహం కాకుండానే తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న కుమార్తె వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి, తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో…

Read more

తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన…

Read more

error: Content is protected !!