ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితనుహోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోరం జరిగింది. కన్న కూతురు తన ప్రియుడికి 10 లక్షల సుఫారి ఇచ్చి కన్నతండ్రిని కడతేర్చిన వైనం మానవతా విలువలను మంట కలిపింది. వివాహం కాకుండానే తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న కుమార్తె వ్యవహారాన్ని తెలుసుకున్న తండ్రి, తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన…
Read more
శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు శిక్షణత్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల! ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విధులు నిర్వహణలో కొందరి అధికారులతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు.శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత, రాజకీయ అపరచాన్యకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్ర వర్గ కూర్పులో రాజకీయ సామాజిక న్యాయం సమకూర్చడంపై,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదట బీసీలకు పెద్దపీట వేస్తున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ మంత్రివర్గ కూర్పులోఎనిమిది మంది బీసీకు పదవులు వరించాయి. అలాగే 17 మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం…
Read more
రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ…
Read more
ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే…
Read more
సిఎంగా చంద్రబాబు ప్రమాణంపవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం చంద్రబాబు, టిడిపి నినాదాలతో మార్మోగిన సభ ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది. గత ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం…
Read more
*ఎమ్మెల్యే* పులివర్తి నానిప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా…
Read more