మార్కెట్లో అనేక రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఛార్జర్లను GaN, PD అని లేబుల్ చేస్తారు. హైపర్ఛార్జ్ లేదా వూక్ వంటి పదాలను ఉపయోగిస్తారు. ప్రతి పదానికి అర్థం ఏమిటో తెలియక చాలా మంది తరచుగా గందరగోళం చెందుతారు. అయితే అవన్నీ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినవి. వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు వారి స్వంత ఛార్జింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్,…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జాగృతి యాత్రా బృందానికి చెందిన 525 మంది సభ్యులు గురువారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ముంబై కి చెందిన జాగృతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర,ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా 8 వేల కిలోమీటర్లు పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను రోల్ మోడల్లు కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తి నింపుతుంది.శ్రీసిటీ…
Read more
ప్రభాతదర్శిని( శ్రీకాళహస్తి – ప్రతినిధి): రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నందించిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అది కూటమిపాలనలో దేవస్థానం చైర్మన్ పదవితోపాటు మరో ఇద్దరు పాలకమండలి సభ్యులకు, ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కు అవకాశాలపించడం, బిజెపి నుండి ఒక పాలకమండలి సభ్యురాలు ఇద్దరూ ప్రత్యేక ఆహ్వానితులు, ఒకరికి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా అవకాశాలు లభించడంతో అటు బిజెపి…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.…
Read more
శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…
Read more
అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలుప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని…
Read more
సుప్రీం కోర్టు న్యాయమూర్తి… ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో మైలురాళ్లుకోలార్, చిక్ బళ్ళాపూర్ నీటి సమస్య పరిష్కారంపై నావంతు ప్రయత్నం చేస్తా: పవన్ కళ్యాణ్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘రాజ్యాంగ పరిరక్షణకు పదవి బాధ్యతల్లో ఉంటూ ఎంత సేవ చేశారో… పదవీ విరమణ తరవాత కూడా రాజ్యాంగ రక్షణకు నిరంతర పోరాటం చేస్తున్న గొప్ప న్యాయ కోవిదులు జస్టిస్ వి.గోపాల గౌడ జనసేన పార్టీ సిద్ధాంతాల విషయంలోగానీ, జనసేన పార్టీ…
Read more
ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి):టమోటా ధరలపై రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్కు వస్తుందని, దసరా సెలవుల…
Read more