ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):ఓజిలి మండల ప్రజా పరిషత్ రెండవ సాధారణ ఎన్నికలు-2026 కు సంబంధించి ఫారం-VI ప్రకారం చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాను రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. సెగ్మెంట్ల వారీగా వివరాలు : మండల పరిధిలోని 10 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 43 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. 1. కురుగొండ: 4 – యల్లసిరి మురళి (వైసీపీ), దారా అంకయ్య (టీడీపీ), దారా గంగయ్య (టీడీపీ), జోగి కస్తూరయ్య (వైసీపీ), 2. ఇనుగుంట (10వ సెగ్మెంట్): 4 – పాదర్తి కవిత (టీడీపీ – మాచవరం), పూసాల కుమార్ (వైసీపీ – ఇనుగుంట), రామబత్తిన సురేష్ (వైసీపీ – ఇనుగుంట), పాదర్తి ప్రకాష్ నాయుడు (టీడీపీ – మాచవరం), 3. వెంకటరెడ్డిపాలెం:3 – కాకాని రవి (వైసీపీ), కోవూరు గోపాలయ్య (టీడీపీ), కాకాని హరనాథ్ (వైసీపీ), 4. ఓజిలి: 4 – మైలం సాయి లక్ష్మీ ప్రసున్న (టీడీపీ), షేక్ మెహరున్నీసా (వైసీపీ), షేక్ దిల్దార్ (వైసీపీ), చిట్టేటి రత్నమ్మ (వైసీపీ), 5. ఆరిమానుపాడు : 3 – సయ్యద్ గౌసున్ని (వైసీపీ), ముప్పాళ్ల సుమతి (వైసీపీ), కొండూరు మల్లీశ్వరి (టీడీపీ), 6. భట్లకనుపూరు: 6 – మొలకల పొలయ్య (బీజేపీ), తిరుమలశెట్టి లక్ష్మమ్మ (బీజేపీ), బూదూరు శ్రీనివాసులు (వైసీపీ), దొడ్ల రామచంద్రయ్య (టీడీపీ), బూదూరు పొలయ్య (వైసీపీ), దొడ్ల గోపాల్ (టీడీపీ), 7. చిల్లమానుచేను: 5 – పర్యతాల సరళ (వైసీపీ), అమలూరు మానస (టీడీపీ), పరికోటి సుభాషిణి (టీడీపీ), కనుపూరు రేణుక (వైసీపీ), పొరిచర్ల అరుణ (బీజేపీ), 8. సగుటూరు: 4 – గ్రిద్ధలూరు ఉమా మహేశ్వరి (టీడీపీ), యనమల శోభ (వైసీపీ), పరసా నందినీ (టీడీపీ), గ్రిద్ధలూరు సరిత (టీడీపీ), 9. గ్రద్దగుంట: 6 – నల్లమాకల కమలాకర్ బాబు (టీడీపీ), గంటా రమేష్ (టీడీపీ), పెనుగుంట ప్రసాద్ (వైసీపీ), ఆలిమిలి సుబ్రహ్మణ్యం (కాంగ్రెస్), కలపాటి పుల్లయ్య (టీడీపీ), కటకం కిరణ్ (వైసీపీ), 10. అత్తివరం: ఈగ గోవిందమ్మ (వైసీపీ), చెంబేటి భాగ్యమ్మ (టీడీపీ), ఏకుల పుష్పలత (టీడీపీ),బాట కామాక్షి – భర్త రమేష్ (వైసీపీ) అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి.
