రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం….

హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాల్లో ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం 7:30కి నెలవంక స్పష్టంగా కనిపించింది. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ ప్రారంభమైంది.ముస్లిం సోదర సోదరీమణులు ‘చాంద్ ముబారక్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. నేటి నుంచి రంజాన్ అని.. సదర్ మజ్లిస్ ఉలమా-ఎ-దక్కన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చంద్రవంక వీక్షణ కమిటీలు అధికారికంగా నిర్ధారించాయి. సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 18 నుంచి రంజాన్ మొదలైనా, భారతదేశంలో…

Read more

లడ్డు డైవర్ట్ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సూర్యకళామందిరం లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధిపై దృష్టి చూపకుండా తిరుమల…

Read more

జిల్లాలో ఉద్యాన వన నర్సరీ ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలి

ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లాలో ఉద్యాన వన నర్సరీ ఏర్పాటుకు పెన్నా, సంగం బ్యారేజ్ పరిసర లేక మరేదైనా ప్రాంతంలో అనువైన ప్రదేశంలో 5 సంవత్సరముల లీజు ప్రాతిపదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళ వారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులు ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం…

Read more

ప్రజాపరిష్కార వేదిక అర్జీలను సమస్య రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా పరిష్కరించాలి

అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం…

Read more

శ్రీసిటీలో మరో దిగ్గజ ఏసీ కంపెనీ.. క్యారియర్‌ కొత్త తయారీ యూనిట్‌కు లీజ్ ఒప్పందం

ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి): గ్లోబల్ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్‌కండిషనింగ్ & రిఫ్రిజరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం స్థాపనకు లీజ్ డీడ్‌పై సంతకం చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి…

Read more

ఆ అయిదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించండి

రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం సీఎం చంద్రబాబుతో భేటీలో మంత్రి తుమ్మలకీలక విజ్ఞప్తులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఖమ్మం జిల్లాకు సంబంధిచిన సాగునీటి వసతులు, భక్తులు మరియు ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేసారు. రాష్ట్ర పునర్విభనలో భద్రాద్రి…

Read more

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకం జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి): జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని…

Read more

బ్రహ్మోత్సవాలకు యాడ్స్ నిర్ణయించేది ప్రెస్‌క్లబ్ సభ్యులా?

మీడియా ముసుగులో కమీషన్లకు కక్కుర్తిపడి సిఫారసులు చేసిన దళారులుఈవో గారు… పిఆరఓ ఎందుకు ఉన్నట్లు ?వార్తలు కవర్ చేసే రిపోర్టర్ల ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఈవో ఉన్నారా?(నన్నూరు.శ్రీనివాసరావు, ఎడిటర్, ప్రభాతదర్శిని): శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పబ్లిసిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు (యాడ్స్) జారీ చేసే విషయంలో స్థానికంగా ఉన్న ప్రెస్ కమిటీ…

Read more

శ్రీకాళహస్తీశ్వరా బ్రహ్మోత్సవాల ప్రకటనల జారీలో…‘రెగ్యులర్టీ నిబంధనలకు పంగనామాలు’

పరపతి ఉన్నవారికే శ్రీకాళహస్తీశ్వరా స్వామి యాడ్లు?అర్హతలేని మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వాలని పాలక మండలి సభ్యులు చెప్పారా?సొంత సొమ్ములా స్వామి సొమ్మును దోచి పెడుతున్నకార్యానిర్వాహణాధికారి బాపిరెడ్డిప్రశ్నిస్తే పొంతనలేని విచిత్ర,వింత సమాధానాలునన్నూరు శ్రీనివాసరావు,(ప్రభాతదర్శిని, సంపాదకులు): దక్షిణ కాశీ గా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల మీడియా ప్రకటనల జారీలో ఆలయ కార్యనిర్వహణా ధికారి బాపిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పంగనామాలు పెడుతున్నారు. స్వామివారి సొమ్మును సొంత సొమ్ముగా…

Read more

శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించింది – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ప్రభాత దర్శిని (తిరుపతి – ప్రతినిధి): శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని .ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఆలయ…

Read more

error: Content is protected !!