జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు, సంక్షేమ నిధి సాధన కు కృషి చేస్తాం: ఏపీ జె ఎఫ్ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు

ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్ట్ లకు అందరికీ ప్రభుత్వం ద్వారా ఇంటి నివేశ స్థలాలు ఇప్పించేందుకు,జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్(ఏ పి జే ఎఫ్ ) కృషి చేస్తుందని ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు పీర్ల శివ రాజేష్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు టౌన్ హాల్ లో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల బాబు (సింహపురి బాబు) ఆధ్వర్యంలో జరిగిన…

Read more

మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తా- శిరసనంబేడు ఎంపీటీసీ టీడీపి అభ్యర్థి వేలూరు మోహన రూప రెడ్డి

ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): పెళ్లకూరు మండలం శిరసనం బేడు ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వేలూరు మోహన రూప రెడ్డి మాట్లాడుతూ శిరసనంబేడు సెగ్మెంట్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి…

Read more

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల( యాంటీ డ్రగ్స్ )పై అవగాహన కార్యక్రమం

ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి): మాదక ద్రవ్యాల( యాంటీ డ్రగ్స్ )పై ఈగల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డా. సి.భువనేశ్వరి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఈగల్ సెల్ అధికారి ప్రసాద్, గోవింద్, కమల్, కామేష్ విచ్చేసి మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారని…

Read more

విలేకరులపై కర్రతో దాడి చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ ఎలా అవుతుంది?

నాన్ కాగ్నిజబుల్ నేరం పేరుతో న్యాయమూర్తికి తప్పుడు నివేదికజర్నలిస్ట్ హైపవర్ కమిటీ జీవో 1913 అమలు ఎస్ఐ ఆదిలక్ష్మికి వర్తించదా?ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి:) పెళ్లకూరు మండలం అర్లపాడు ఎంపిపి స్కూల్లో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్ట్ గుంజి సుధాకర్ పై జరిగిన దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను కాపాడేందుకు పెళ్లకూరు ఎస్ఐ దారం ఆదిలక్ష్మి జర్నలిస్టులకే తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని ఆరోపణలు…

Read more

చట్టంలో చెప్పేది అలా…ఎఫ్ ఐ ఆర్ చేసింది ఇలా…

విలేకరులపై కర్రతో దాడి కేసులో సెక్షన్లు ఎందుకు మార్చారు?50 వేలు దోపిడీ చేస్తే 1000 రూపాయల జరిమానా సెక్షన్!ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలకు పనికి రావా? నాన్-కాగ్నిజబుల్ సమాచారం ఇచ్చారు… కాగ్నిజబుల్ సమాచారం దాచారు!చేతివాటం ప్రదర్శించిన పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి?ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో విలేకరులపై కర్రతో దాడి చేసి, 50,000 రూపాయలు లాక్కొని, సెల్ ఫోన్లు పగలగొట్టిన ఘటనలో పోలీసుల వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బలమైన సాక్ష్యాలు ఉన్నా…

Read more

తిరుపతిలో అనధికార గృహాల క్రమబద్ధీకరణపై సమగ్ర సర్వే

క్షేత్రస్థాయి విచారణ వేగవంతం :జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్​ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి) : తిరుపతి పట్టణం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని అనధికార, అనుమతి లేని గృహాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత కార్యాచరణను చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో ఈ సర్వే ప్రక్రియను చేపడుతున్నట్లు…

Read more

‘పేటలో సిండికేట్ జోరు …మందు’ బాబుల బేజారు…లిక్కర్ పై ధరల బాదుడు

నిబంధనలను పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..!ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట ఎక్సైజ్ పరిధిలో సిండికేట్ జోరుతో మద్యం ప్రియులు బేజారుకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ లిక్కర్ సిండికేట్ మాయాజాలంతో మద్యం ప్రియులను యధేచ్చగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయవలసిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు మౌనవ్రతం చేయడం విశేషం.అధికార పార్టీ చెడ్డ పేరు చేస్తున్న వైనం: త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల…

Read more

error: Content is protected !!