ప్రభాతదర్శిని (కోవూరు-ప్రతినిధి) : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసి ఎన్నికల నాటి హామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసే కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి…
Read more
సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు ప్రభాతదర్శిని, (రేణిగుంట-ప్రతినిధి): విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గౌరీ శంకర్ రావు కోరారు. బుధవారం ఆయన రేణిగుంట జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఎం శ్రీ పాఠశాలలో కిచెన్ గార్డెన్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ తరగతి…
Read more
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి సంకెళ్లతో తీసుకెళ్లడం చూస్తుంటే సరిగ్గా 22- 23 ఏళ్ళ క్రితం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌పై దాడి చేసి, ఆ తర్వాత ఉరితీసిన అమెరికా దుశ్చర్య గుర్తుకు వస్తుంది. సద్దాం జీవాయుధాలు తయారు చేస్తున్నాడనే ఆరోపణతో యుద్దానికి దిగిన అమెరికా అందుకు ఎటువంటి ఆనవాళ్లను ఇప్పటివరకు చూపలేకపోయింది. ఇప్పుడు కూడా అమెరికా వెనెజువెలాపై దాడి చేయడానికి అసలు కారణం 1974లో…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి -ప్రతినిధి): జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్పైపు లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): చిల్లకూరు మండలం నక్కలకాల్వ కండ్రిగ గ్రామ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. నెల్లూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ అంశాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ, 2010లో ఈ…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట -ప్రతినిధి): రైతులు అభివృద్దే ధ్యేయంగా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి లోని పనిచేస్తామని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఎంసి ఆదాయ లక్ష్యాన్ని చేరుకునేందుకు కమిటీ సభ్యులు, ఏఎంసీ అధికారులు…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు -ప్రతినిధి): మానవ సేవే మాధవ సేవ అన్నది విపిఆర్ ఫౌండేషన్ నినాదం అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రాపురం, ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామానికి చెందిన దివ్యాంగులకు 2 ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు . నడవలేని దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి):వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)VB–G RAM G బిల్లు 2025 వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) – విబి-జి రామ్ జి-బిల్ , 2025 కు సంబందించిన పోస్టర్లు మరియు పాంప్లెట్స్ ను డ్వామా పిడి శ్రీనివాస్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆవిస్కరించారు. VB–G RAM G బిల్లు,…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025-26 విద్యా సంవత్సరానికి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు కెవిఎన్ కుమార్, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి గౌరీ శంకర్రావు లు ఒక తెలిపారు. తాత్కాలిక, ఔట్సోర్సింగ్ విధానం లో 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టులన్నీ మహిళా అభ్యర్థులకు కేటాయించామన్నారు. టైప్-3 విభాగంలో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ 3,…
Read more
విభజన బిల్లుకి కదలిక…2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ- బ్యూరో): 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.…
Read more