భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా ల్యాండ్ టైట్లింగ్ నల్లచట్టం తెచ్చారు

సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారుప్రజా సంక్షేమమే కూటమికి పరమావధిఅభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాలకుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

Read more

కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ని విమర్శించే అర్హత కూటమి నేతలకు లేదు- పెళ్ళకూరు వైసీపీ జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ని విమర్శించే అర్హత కూటమి పార్టీ నాయకులకు లేదని పెళ్లకూరు మండల జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా అన్నారు.శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి తిరుగులేని నేతగా ఎదిగిన వైసీపీ నేత కామిరెడ్డి…

Read more

చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటున్నారు -మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాకు తెర లేపారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన తిమ్మాజీ కండ్రిక వద్ద స్వర్ణముఖి నది తీరాన వెలసి ఉన్న శ్రీ అభయా అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

Read more

ట్రినిటీ హాస్పిటల్లో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు…రక్తదాన శిబిరం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని ట్రినిటీ హాస్పిటల్ లో రాష్ట్ర విద్యాశాఖ,మానవ వనరుల అభివృద్ధి,ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మెడి ప్లస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదవరం సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ సేవలను కొనియాడారు. ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్, నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదవరం…

Read more

రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు మంత్రి నారా లోకేష్ రోల్ మాడల్

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలనుకునే యువతకు రోల్ మాడల్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ మరియు టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో కలిసి కోవూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో శుక్రవారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినులకు…

Read more

కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు- మండల కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు

ఓజిలిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ​తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ , మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఓజిలి మండల టీడీపీ కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓజిలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా మండల…

Read more

రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా నిలవాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల…

Read more

పులికాట్ ప్రాంతం మత్స్యకారుల అంతర్రాష్ట్ర జల వివాద సమస్యను పార్లమెంటులో ప్రస్తావిస్తా- తిరుపతి ఎంపీ

ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్య గురించి స్థానిక మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు,దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని,అందులో ఐదు గ్రామాలు పూర్తిగా మత్స్యవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు.పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్…

Read more

23 తేదీ న ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం-అర్జీదారునికి తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు:

తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి): ఈ నెల 23 వ తేదీ శుక్రవారం ఎస్. సి/ఎస్. టి సమస్యల పై ప్రత్యేక పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్…

Read more

మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన:నెల్లూరు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

ప్రభాతదర్శిని, (నెల్లూరు – ప్రతినిధి) :..యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసుల శాఖ,( సెట్నెల్) వారి ఆధ్వర్యంలో యోగి వేమన…

Read more

error: Content is protected !!