ప్రభాతదర్శిని (ఒంగోలు-ప్రతినిధి): ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం లోని మోటుమాలలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక సభ్య సమాజం తలదించు కునేలా ప్రసవించిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర0లో చెందిన భద్రాచలం కు చెందిన గంగారాణి ఆమె కుటుంబ సభ్యులతో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం వద్ద నివాసం ఉంటుంది. గంగారాణి కుమార్తె పదవ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఘటనలో 200 మందికి…
Read more
2014-19 మధ్య మైనింగ్ ఆదాయంలో 24 శాతం గ్రోత్ ఉందిగత ప్రభుత్వంలో 7 శాతానికి పడిపోయిందిఉచిత ఇసుక పాలసీకి కట్టుబడి ఉన్నాంరవాణా భారం తగ్గించే అంశంపై దృష్టిపెట్టండినేరుగా వినియోగదారుడికి ఇసుక అందించడంపై కసరత్తుమైనింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలుగనుల శాఖలో అస్తవ్యస్థ విధానాలుఅవినీతి వల్ల ప్రభుత్వం రూ.9,750 కోట్లు నష్టపోయిందన అధికారులుప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి): మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత 5…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ప్రకృతి ప్రకోపిస్తే.. వాన చినుకు విలయం సృష్టిస్తే.. కొండలు అమాంతం కదిలొస్తే.. కట్టుకున్న ఇళ్లను ఉన్నపళంగా కబళిస్తే.. ఇలాంటి ఊహ కవిత్వంలో మెదడులో మెదిలితేనే గుండె ఝల్లు మంటుంది. ఇలాంటి ఊహాలకు రెక్కలు తొడిగిన ఓ నిషా రాత్రి కేరళలో మట్టి చరియలు విరిగిపడి 123 మంది మృతి 128 మందికి గాయాలు కేరళలో జలప్రళయం 98 మంది ఆచూకీ గల్లంతు బురదలో కూరుకుపోయిన వందల…
Read more
అధికారుల సమీక్షలో ఓజిలి ఎంపీపీ ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలంలో పంచాయతీలలో పారిశుద్ధ్యని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక చూపాలని ఓజిలి ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయనే తన చాంబర్లో మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. రానున్నది వర్షాకాలం అని పారిశుధ్యం లోపించే అవకాశం ఉందని తద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఈ విషయాలను దృష్టిలో…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో సన్ సైడ్ దుర్మరణం చెందిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు పట్టణలోని కేఎన్ఆర్ పాఠశాలలో సన్షెడ్ కూలి తొమ్మిదో తరగతి చదివే గురు మహేంద్ర(15) అనే విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు కింద చేస్తున్న పనులు అసంపూర్ణంగా ఉండడం, ఆ ప్రాంతంలో తరగతులు నిర్వహించడం ఈ ప్రమాదానికి…
Read more
నెలన్నర రోజులుగా పరారీలో వాసుదేవరెడ్డి ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) గత ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.…
Read more
సరిహద్దులు దాటిన అవినీతి సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి):ఖరీదైన కారులో రాకపోకలు కమ్మన మాటలతో కలుపుగోలుతనం.. నాయకులు ముందు అతి వినయ విధేయతలు… అవకాశం ఉండి మైకు చేతికి ఇస్తే.. పొగడ్తలతో ముంచి వేయడం… అతనికి వెన్నతో పెట్టిన విద్య.. తన మాటల గారడితో అవతల వ్యక్తులను బూరెడి కొట్టించి అంత తానే తాను ఏమని చేయగలనని నమ్మించడంలో తనకు తాను చాటి… అధికార…
Read more
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): జగన్మోహన్ రెడ్డి మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు రంగనాయకుల పేటలోని పి.ఎం.ఆర్. మున్సిపల్ హైస్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి రోజు నవాబు పేటలోని ఎం.సి.హెచ్.ఎస్. ప్రత్తి వారి పాఠశాల, పప్పుల వీధిలోని వై.వి.ఎం.సి.హచ్.…
Read more