తిరుపతి జిల్లా పూర్తి ఫలితాలు
ప్రభాతదర్శిని, అమరావతి / తిరుపతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదివారం రాత్రి విడుదల చేసిన ఫైనల్ ఫలితాల ప్రకారం ఏపీ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. పోటీ జరిగిన 582 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 499, వైసీపీ 76 స్థానాలు గెలిచాయి. పోటీ జరిగిన 7,768 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 5,861, వైసీపీ 1,711 స్థానాలు గెలిచాయి. రాష్ట్ర ఫైనల్ లెక్క – ZPTC: టీడీపీ 406, జనసేన 73, బీజేపీ 20 = కూటమి 499. వైసీపీ 76. మిగిలిన 7 స్థానాలు ఇతరులు / స్వతంత్రులు. రాష్ట్ర ఫైనల్ లెక్క – MPTC: టీడీపీ 4,806, జనసేన 938, బీజేపీ 117 = కూటమి 5,861. వైసీపీ 1,711. సీపీఎం 15, కాంగ్రెస్ 9, బీఎస్పీ 3. మిగిలినవి స్వతంత్రులు.
తిరుపతి జిల్లా ఫైనల్: జిల్లాలో 35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 28, వైసీపీ 6, స్వతంత్రుడు 1. టీడీపీ 25, జనసేన 1, బీజేపీ 2. 444 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 344, వైసీపీ 86, సీపీఎం 1, స్వతంత్రులు 13. టీడీపీ 310, జనసేన 21, బీజేపీ 13. తిరుపతి జిల్లా మెజారిటీ ప్రకారం ZPTC పూర్తి జాబితా: 1. చంద్రగిరి – కొండేపాటి మధుమతి, టీడీపీ, మెజారిటీ 9,213. జిల్లాలో అత్యధిక మెజారిటీ. 2. సత్యవేడు – హెచ్. సోనియా, టీడీపీ, మెజారిటీ 8,344. 3. తడ – జీవా అంబకం, టీడీపీ, మెజారిటీ 6,635. 4. రామచంద్రాపురం – తిరుమల రెడ్డి మేకల, టీడీపీ, మెజారిటీ 6,490. 5. దొరవారిసత్రం – వేమసాని సుభాషిణి, టీడీపీ, మెజారిటీ 5,632. 6. పాకాల – బి. పద్మావతి అలియాస్ నాగ పద్మజ, టీడీపీ, మెజారిటీ 5,013. 7. బాలాయపల్లి – గొనుగోడుగు సురేష్, టీడీపీ, మెజారిటీ 5,001. 8. నాగలాపురం – హెచ్. హేమలత, టీడీపీ, మెజారిటీ 4,556. 9. దక్కిలి – సర్వేపల్లి రత్నయ్య, టీడీపీ, మెజారిటీ 4,450. 10. పుత్తూరు – ఎం. సుజాత, టీడీపీ, మెజారిటీ 3,685. 11. సూళ్లూరుపేట – ఆరణి కిషన్ రెడ్డి, బీజేపీ, మెజారిటీ 3,569. 12. బి.ఎన్. కండ్రిగ – టి. వెంకటమ్మ, టీడీపీ, మెజారిటీ 2,311. 13. ఓబులవారిపల్లి – కవిత కీర్తిపాటి, టీడీపీ, మెజారిటీ 2,249. 14. వడమాలపేట – పి. హేమావతి, టీడీపీ, మెజారిటీ 2,199. 15. రైల్వే కోడూరు – అంబటి మురళి, వైసీపీ, మెజారిటీ 1,965. 16. చిట్టమూరు – పెల్లూరు సౌజన్య, టీడీపీ, మెజారిటీ 1,824. 17. చిన్నగొట్టిగల్లు – బాలం యుగంధర్ రెడ్డి, వైసీపీ, మెజారిటీ 1,723. 18. పెల్లకూరు – కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైసీపీ, మెజారిటీ 1,719. 19. వరదయ్యపాలెం – తాటా శ్రీనివాసులు, జనసేన, మెజారిటీ 1,186. జిల్లాలో జనసేన గెలిచిన ఏకైక జడ్పీటీసీ. 20. వాకాడు – అనిత సన్నా రెడ్డి, టీడీపీ, మెజారిటీ 1,166. 21. నారాయణవనం – పి. గిరి బాబు, టీడీపీ, మెజారిటీ 874. 22. పెనగలూరు – సుప్రజ దువ్వూరి, వైసీపీ, మెజారిటీ 801. 23. తొట్టంబేడు – రావిల్ల మునిరాజా నాయుడు, టీడీపీ, మెజారిటీ 791. 24. వెంకటగిరి – చింతల శివరాజా, టీడీపీ, మెజారిటీ 782. 25. పిచ్చాటూరు – వి. సుమలత, టీడీపీ, మెజారిటీ 720. 26. చిట్వేల్ – గుట్టి నరసింహులు, స్వతంత్రుడు, మెజారిటీ 697. జిల్లాలో స్వతంత్రుడు గెలిచిన ఏకైక జడ్పీటీసీ. 27. ఎర్రవారిపాలెం – వుటుకూరి రెడ్డమ్మ, వైసీపీ, మెజారిటీ 604. 28. తిరుపతి రూరల్ – చేవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైసీపీ, 41,119 ఓట్లు, మెజారిటీ 602. 29. రేణిగుంట – గీపాలెం తేజోవతి, బీజేపీ, మెజారిటీ 337. 30. కె.వి.బి. పురం – మొగిలి కల్పన, టీడీపీ, మెజారిటీ 301. 31. పుల్లంపేట – ముద్దా సుభాష్ రెడ్డి, టీడీపీ, మెజారిటీ 248. జిల్లాలో అత్యంత తక్కువ మెజారిటీ. 32. శ్రీకాళహస్తి – చేతన పనబాక, టీడీపీ, ఏకగ్రీవం. 33. ఏర్పేడు – పూల మునిరాజా, టీడీపీ, ఏకగ్రీవం. 34. నాయుడుపేట – కన్నెమ్మ తుపాకుల, టీడీపీ, ఏకగ్రీవం. 35. ఓజిలి – తుపాకుల శశిరేఖ, టీడీపీ, ఏకగ్రీవం. తిరుపతి జిల్లా మండలాల వారీగా MPTC లు : చంద్రగిరి 16 – టీడీపీ 14, వైసీపీ 2. చిన్నగొట్టిగల్లు 7 – టీడీపీ 4, వైసీపీ 3. చిట్వేల్ 12 – టీడీపీ 5, జనసేన 2, వైసీపీ 2, స్వతంత్రులు 3. రైల్వే కోడూరు 24 – టీడీపీ 8, జనసేన 6, బీజేపీ 1, వైసీపీ 8, స్వతంత్రుడు 1. ఓబులవారిపల్లి 16 – టీడీపీ 9, జనసేన 1, వైసీపీ 3, స్వతంత్రులు 3. పాకాల 16 – టీడీపీ 14, జనసేన 1, స్వతంత్రుడు 1. పెనగలూరు 11 – టీడీపీ 1, జనసేన 1, వైసీపీ 7, స్వతంత్రులు 2. పుల్లంపేట 11 – టీడీపీ 3, జనసేన 1, బీజేపీ 1, వైసీపీ 6. పుత్తూరు 7 – టీడీపీ 7, క్లీన్ స్వీప్. రామచంద్రాపురం 9 – టీడీపీ 7, వైసీపీ 2. తిరుపతి రూరల్ 40 – టీడీపీ 27, జనసేన 2, బీజేపీ 1, వైసీపీ 9, స్వతంత్రుడు 1. వడమాలపేట 9 – టీడీపీ 7, వైసీపీ 2. ఎర్రవారిపాలెం 8 – టీడీపీ 7, వైసీపీ 1. బాలాయపల్లి 10 – టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1. దక్కిలి 12 – టీడీపీ 11, వైసీపీ 1. కె.వి.బి. పురం 12 – టీడీపీ 6, వైసీపీ 6. నాగలాపురం 10 – టీడీపీ 10, క్లీన్ స్వీప్. నారాయణవనం 11 – టీడీపీ 7, వైసీపీ 4. పిచ్చాటూరు 9 – టీడీపీ 7, వైసీపీ 2. రేణిగుంట 21 – టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 2. శ్రీకాళహస్తి 15 – టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 1, అన్నీ ఏకగ్రీవం. తొట్టంబేడు 12 – టీడీపీ 8, జనసేన 1, బీజేపీ 1, వైసీపీ 1, సీపీఎం 1. వెంకటగిరి 8 – టీడీపీ 4, వైసీపీ 4. ఏర్పేడు 16 – టీడీపీ 13, జనసేన 2, బీజేపీ 1. బి.ఎన్. కండ్రిగ 10 – టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 2. చిట్టమూరు 12 – టీడీపీ 8, వైసీపీ 4. దొరవారిసత్రం 10 – టీడీపీ 9, వైసీపీ 1. నాయుడుపేట 9 – టీడీపీ 7, వైసీపీ 2. ఓజిలి 10 – టీడీపీ 6, బీజేపీ 1, వైసీపీ 3. పెల్లకూరు 10 – టీడీపీ 7, బీజేపీ 1, వైసీపీ 2. సత్యవేడు 15 – టీడీపీ 14, స్వతంత్రుడు 1. సూళ్లూరుపేట 9 – టీడీపీ 8, వైసీపీ 1. తడ 13 – టీడీపీ 12, బీజేపీ 1. వాకాడు 11 – టీడీపీ 5, బీజేపీ 1, వైసీపీ 5. వరదయ్యపాలెం 13 – టీడీపీ 10, వైసీపీ 2, స్వతంత్రుడు 1. ఓజిలి మండలం MPTC వివరాలు: ఓజిలి – మైలం సాయి లక్ష్మీప్రసూన, టీడీపీ, మెజారిటీ 1,025. గ్రద్దగుంట – గంట రమేష్, టీడీపీ, మెజారిటీ 683. ఆతివరం – చేంబేటి భాగ్యమ్మ, టీడీపీ, మెజారిటీ 631. ఇనుగుంట – పదార్థి కవిత, టీడీపీ, మెజారిటీ 392. కురుగొండ – శ్రీరామ్ శ్రీహరి, వైసీపీ, మెజారిటీ 296. చిల్లమానిచేను – గజ్జెల నారాయణమ్మ, వైసీపీ, మెజారిటీ 225. అరిమానిపాడు – కొండూరు మల్లీశ్వరి, టీడీపీ, మెజారిటీ 159. బట్లకనుపూరు – మొలకల పోలయ్య, బీజేపీ, మెజారిటీ 86. సగుటూరు – గ్రిద్దలూరు ఉమామహేశ్వరి, టీడీపీ, మెజారిటీ 56. వెంకటరెడ్డిపాలెం – కాకాణి రవి, వైసీపీ 39 మెజారిటీ స్థానాలు గెలిచాయి.
