ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ ఒక్క…
Read more
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి):ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 1983 సంవత్సరంలో నీ తండ్రి కిలివేటి రాజయ్యకు ఎన్టీ రామారావు ప్రభుత్వం పది రూపాయలు పదివేల రూపాయలు చేస్తే పక్కా ఇంటిని మంజూరు చేసిందని ఆ ఇంట్లో నివాసం ఉండే రాజయ్య వారసుడు సంజీవయ్యకు 400 కోట్లు ఎలా వచ్చాయని అన్నారు.…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ…
Read more