ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మాటల మనిషి కాదని…ఆయన చెప్పింది చేస్తారని… చేసి చూపిస్తారని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… ఆమె నెల్లూరు నగరం 45వ డివిజన్ విజయ మహల్ రైల్వే గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో.. మహిళాశక్తి టీం, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన సేవలు ఘనమైనవని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు.పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల సోమవారం సత్తెనపల్లిలోని వావిలాల ఘాటు వద్ద జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ.నారాయణ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గంలో నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టాలని, తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని వవ్వేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి వవ్వేరు పరిసరాల్లోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగిన ప్రదేశాలకు…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్లో వాటర్ సమస్యను పరిష్కరిస్తామని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ వ్యాపారస్తులందరికి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా… ఆయన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో కలిసి పర్యటించారు.…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నైజమని ఉరవకొండ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.అదే సమయంలో చెప్పిన ప్రతిమాటను నెరవేర్చే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.ఉరవకొండ నియోజకవర్గంలో వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం వజ్రకరూరు కమలపాడు, కమలపాడు తాండ, గుళ్యపాళ్యం గ్రామాల్లో వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…
Read more
యువత భవిష్యత్తే…రాష్ట్ర భవిష్యత్..అదే చంద్రబాబు ఆలోచన…మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):యువత భవిష్యత్తే…రాష్ట్ర భవిష్యత్ అని…మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని…చంద్రబాబునాయుడు సీఎం అయితేనే యువత భవిష్యత్ కు గ్యారెంటీ అని… మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గం 44 డివిజన్ పోస్టాఫీసు సెంటర్ తదితర…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి ):సంస్కృతం దైవిక భాష అని, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి పవిత్ర వారధిగా సంస్కృతం మహోన్నత మార్గమని భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, తుఫాను వంటి ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో సంస్కృతం ఓ ప్రత్యేకమైన సాంత్వనను అందిస్తుందని పేర్కొన్నారు. మానసిక బలం, ఆధ్యాత్మిక ప్రశాంతత, లోతైన…
Read more
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు, కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. శుక్రవారం…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కందుకూరు…
Read more