హత్యరాజకీయాలతో ఇద్దర్ని పొట్టను పెట్టుకున్న దౌర్భాగ్యపు ఎంఎల్ఏ : మాజీ ఎంఎల్ సి వాకాటి నారాయణ రెడ్డి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట ప్రతినిధి): స్థానిక ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడని మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నాయుడుపేట లో శుక్రవారం జరిగిన సీనియర్ రాజకీయవేత్త కనుమూరు గోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కాటూరి ఫణీందర్ రెడ్డి, ఎద్దల శేఖర్ రెడ్డి, కోవూరు వెంక రెడ్డి లు టిడిపిలో చేరిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓజిలిలో ఇప్పటికే ఎమ్మెల్యే హత్య రాజకీయాలు…

Read more

సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైసిపి అభ్యర్థులను గెలిపించండి..నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి

ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులు, కిలివేటి సంజీవయ్య, డాక్టర్ మద్దిల గురుమూర్తిలను గెలిపించాలని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్ అన్నారు. మంగళవారం నాయుడుపేట మండలంలోని పూడేరు పంచాయతీలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read more

కావలి వైసీపీ కి మరో బిగ్ షాక్…టిడిపి లో చేరిన ముస్లిం మైనారిటీ నేత నాయబ్ రసూల్ దంపతులు…కావ్యకు కలిసి వస్తున్న కాలం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని నానుడి కావలి తెలుగుదేశం అభ్యర్థి విషయంలో కనిపిస్తోంది. కావలి నియోజకవర్గం నుండి బిజెపి టిడిపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ పార్టీల మేనిఫెస్టో విడుదల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా కావలి వైసీపీ కి…

Read more

మౌలిక వసతులు ఏవి?…ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించావు ప్రసన్న…గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటా…కోవూరు టిడిపి అభ్యర్థి ప్రశాంత రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆరుసార్లు కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావని గొప్పలు చెప్పుకుంటున్న పర్సనల్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కనీస మౌలిక వసతులు కల్పించావా అంటూ ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల వద్ద ప్రతిపనికి తీసుకుంటున్న కమిషన్ లో ఐదు శాతం ప్రజల…

Read more

వేమిరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన గండవరం సర్పంచ్

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్‌ నగర్‌కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్‌ కుమార్‌, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వి.పి.ఆర్‌ ఇంటికి చేరుకున్న వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా…

Read more

నారా లోకేష్ తో విపిఆర్, రూప్ కుమార్ లు భేటీ

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి సమావేశ ఎన్నికల ప్రచార కార్యక్రమం కు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి…

Read more

పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చే వైసిపి ని ఆదరించండి… రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి, ప్రతి కుటుంబం లబ్ధి పొందని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు మనకు ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఎవరు మన మేలుకోరే అభ్యర్థి అని ఆలోచించి ఓటు వేయాలని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. రానున్న ఐదేళ్ల…

Read more

పేద‌ల అభివృద్ధి కోస‌మే టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు….మాజీ మంత్రి నారాయ‌ణ కుమార్తె సింధూర

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): పేద‌ల అభివృద్ధి కోస‌మే..టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీడీపీ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కుమార్తె సింధూర పొంగూరు తెలిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా…ఆమె నెల్లూరు సిటీ 47వ డివిజ‌న్ విజయ్ మహల్ గేట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా…

Read more

స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్ సేవలు అభినందనీయం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె.ప్రవీణ్ కుమార్ సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె.ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనక దుర్గ పదవీ విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈవీడ్కోలు కార్యక్రమానికి ప్రభుత్వ…

Read more

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది ‘కరువు-కాటకం’. పధకం… ఆమంచర్ల రోడ్ షో లో ఆదాల ఎద్దేవా

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):చంద్రబాబు పేరు చెబితే కలలో కూడా నిద్ర లేచి మరి చెప్పే పథకం ఏమైనా ఉందంటే ‘కరువు-కాటకం’ అని, రాష్ట్రంలో తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోవడం గ్యారంటీ అని ఆ విషయాలను ప్రజలు ఒకసారి కూర్చొని చర్చించుకుని ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి…

Read more

error: Content is protected !!