నిబంధనలను పట్టించుకోని నాయుడుపేట సబ్ రిజిస్టర్ చేయి తడిపితే రిజిస్ట్రేషన్ చేసేందుకు సై సై.. ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు నిలయంగా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసిన అధికారులు అందుకు పంగనామాలు పెడుతున్నారు. చేయి తడిపితే తాము ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ప్రభుత్వం మారిన తమ…
Read more
👉🏻గూడూరు పోలీసులను బురిడీ కొట్టించిన నకిలీ విలేకరులు👉🏻నకిలీ సంతకాలతో పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించిన వైనం👉🏻ఫోర్జరీ సంతకాలతో చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి👉🏻మీడియా పేరుతో 50 లక్షలు దండకాలు చేసిన నకిలీ విలేఖరులపై చర్యలు ఏవి?👉🏻గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ డిమాండ్👉🏻 సంయమనం పాటించమంటున్న రూరల్ సీఐ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గతంలో జర్నలిస్ట్ కాలనీ పేరు తో గూడూరు కేంద్రంగా విలేఖరుల పేరు చెప్పి 50…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): అగ్ని సాక్షిగా మనువాడిన అర్థాంగి గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖమ్మంలోని జయనగర్‌కాలనీలో గంగాభవానీకి భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. ఆమె కు గుండె కుడి వైపు ఉందని, ఈ విషయం దాచి పెళ్లి చేశారని ఆమెను తన భర్త పుట్టింటికి పంపించి, ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. దీంతో ఆ యువతి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితనుహోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని…
Read more
చైర్మన్ గా శ్రీకాళహస్తి జడ్పిటిసి పేరు పరిశీలన?ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుత చైర్మన్ శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి జడ్పిటిసి కి చైర్మన్ పదవిని కట్టబెట్టి ప్రయత్నాలు తెరచాటుగా మొదలైనట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకాళహస్తి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత, రాజకీయ అపరచాన్యకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్ర వర్గ కూర్పులో రాజకీయ సామాజిక న్యాయం సమకూర్చడంపై,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదట బీసీలకు పెద్దపీట వేస్తున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ మంత్రివర్గ కూర్పులోఎనిమిది మంది బీసీకు పదవులు వరించాయి. అలాగే 17 మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడం…
Read more
ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే అసలు…
Read more
1) G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫిజుల.నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు గా చెల్లిoచాలి.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2) G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు..3) G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట…
Read more
లైవ్‌లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్ గుప్తా .. ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన…
Read more