ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే గోల్డ్ మెడల్ అందుకున్న ప్రిస్కీల్లా

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చే ప్రిస్కీల్లా గోల్డ్ మెడల్ అందుకున్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అధికారులు, ఆత్మీయుల సమక్షంలో ఆమె గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ లో గోల్డ్ మోడల్ ను అందుకున్నారు. పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, ఓజిలి గ్రామానికి…

Read more

రీ సర్వే పేరుతో భూముల రికార్డులను మార్చేస్తే కుదరదు: ఏపీ హైకోర్టు హెచ్చరిక

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్లు మార్చేస్తే కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.”ఏ ఆధారాలతో భూ రికార్డులు మారుస్తున్నారు? యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?” అని అధికారులను నిలదీసింది. భూముల యజమానులకు తెలీకుండా, వారికి నోటీసులు పంపకుండా.. వారి వివరణ తీసుకోకుండా రికార్డులలో పేర్లు ఎందుకు మార్చుతున్నారని హైకోర్టు ఫైర్ అయ్యింది. తమ భూములను…

Read more

శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కఠిన చర్యలు…నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరిక

ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఓజిలి పోలీస్టషన్ లో ఎస్ ఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంపై నాయకులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రజలు సహకరించారని, అదేవిధంగా…

Read more

హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త విఫలం… విచారణ జరిపించకుండా చర్యలు తీసుకోవడం దారుణం…లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ కుమార్

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్త పూర్తిగా విఫలం అయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. సోమవారం ఆయన ఎలక్షన్ కమీషన్ సిఇవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమీషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం ఛీఫ్…

Read more

మే 24 నుండి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు…5530 మంది విద్యార్థులు, 23 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు..తిరుపతి డి ఆర్ ఓ పెంచల్ కిషోర్ వెల్లడి

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లాలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డి ఆర్ ఓ కూరపాటి పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ నందు సంబoదిత శాఖల సిబ్బందితో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను…

Read more

పారదర్శకంగాఎన్నికల కౌంటింగ్ : తిరుపతి జిల్లా కలెక్టర్…హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలుపారు. ఎలాంటి అవాంచనీయ హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్…

Read more

16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో పంచాయతీ,ఆర్ & బి, అగ్నిమాపక , రెవిన్యూ , పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వార్షిక బ్రహ్మోత్సవ ఉత్సవాలను నిర్వహించడానికి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.…

Read more

అర్వింద్ గల్ఫ్ బోర్డు వ్యతిరేకి -గల్ఫ్ బాధిత కుటుంబలకు క్షమాపణ చెప్పాలి…టిపిసిసి రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా డిమాండ్

ప్రభాతదర్శిని,(హైదరాబాద్-ప్రతినిధి):గల్ఫ్ బాధితులు బోర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు మందం భీమ్ రెడ్డి మరియు నానిగి దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గల్ఫ్ బాధితులు విదేశాల్లో ఉండి అక్కడే మరణించినప్పటికీ వారి మృతదేహాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించ లేనప్పటికీ గల్ఫ్ బాధితుల బోర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కీలక పాత్ర వహిస్తున్న మందం భీమ్ రెడ్డి.. నానిగి దేవేందర్ రెడ్డి మరియు చాంద్…

Read more

ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యం… కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇందుకూరు పేట మండలం సోమరాజుపల్లి, జంగంవారి దరువు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే సమర్ధత చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాలువలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్…

Read more

error: Content is protected !!