ఫోర్జరీ సంతకాల చిక్కుల్లో మేయర్.. ఇన్చార్జీ మేయర్గా రూప్కుమార్ యాదవ్ ?

ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఫోర్జరీ కేసు ఉచ్చు మేయర్ మెడకు బిగుసు కుంటుంది. ఈ కేసు నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యం, నగర మేయర్ వేసిన అడుగులు వెరసి ఆమెకు అన్ని దారులు మూత పడేలా చేసాయంటున్నారు ..దీంతో రాష్ట్ర వ్యాప్తంగాను ఈ కేసు పై…

Read more

పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

అధికారుల సమీక్షలో ఓజిలి ఎంపీపీ ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలంలో పంచాయతీలలో పారిశుద్ధ్యని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక చూపాలని  ఓజిలి ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయనే తన చాంబర్లో మండల పరిషత్ అధికారులతో సమీక్షించారు. రానున్నది వర్షాకాలం అని పారిశుధ్యం లోపించే అవకాశం ఉందని తద్వారా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఈ విషయాలను దృష్టిలో…

Read more

మీటింగ్ ల పేరుతో దండకాలు చేస్తున్న ఓజిలి చోటా నాయకుడు ఎవరు?

సరిహద్దులు దాటిన అవినీతి సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. ప్రభాతదర్శిని (ప్రత్యేక ప్రతినిధి):ఖరీదైన కారులో రాకపోకలు కమ్మన మాటలతో కలుపుగోలుతనం.. నాయకులు ముందు అతి వినయ విధేయతలు… అవకాశం ఉండి మైకు చేతికి ఇస్తే.. పొగడ్తలతో ముంచి వేయడం… అతనికి వెన్నతో పెట్టిన విద్య.. తన మాటల గారడితో అవతల వ్యక్తులను బూరెడి కొట్టించి అంత తానే తాను ఏమని చేయగలనని నమ్మించడంలో తనకు తాను చాటి… అధికార…

Read more

మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చెయ్యలేదు జగన్

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): జగన్మోహన్ రెడ్డి మీ బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు  ధర్నా చెయ్యలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని…

Read more

అమ్మ పేరిట ఒక మొక్క…నెల్లూరులో ప్రారంభమైన వన మహోత్సవం

ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు రంగనాయకుల పేటలోని పి.ఎం.ఆర్. మున్సిపల్ హైస్కూల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తొలి రోజు నవాబు పేటలోని ఎం.సి.హెచ్.ఎస్. ప్రత్తి వారి పాఠశాల, పప్పుల వీధిలోని వై.వి.ఎం.సి.హచ్.…

Read more

వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలి

నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): నెల్లూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సహకారశాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పిఎసిఎస్‌ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పిఎసిఎస్‌లను నాబార్డు జాతీయ సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్కుకు అనుసంధానం చేసిందని, అందువల్ల…

Read more

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి…

Read more

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

నెల్లూరు నూతన మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ ప్రభాతదర్శిని, (నెల్లూరు-కార్పొరేషన్ ప్రతినిధి): నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్య తేజ తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగర…

Read more

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సేవలో గవర్నర్ రాధాకృష్ణన్

ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని…

Read more

నిషేధిత పదార్థాలు తరలిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు…

Read more

error: Content is protected !!