ప్రభాతదర్శిని, (ఓజిలి- ప్రతినిధి): ఉపాధ్యాయులు ఉన్నతంగా ఆలోచించి సహజ సిద్ధమైన విలువలను విద్యార్థులకు బోధించాలని ఓజిలి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులమ్మ అన్నారు. గురువారం స్థానిక విద్య వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన గురు పూజ దినోత్సవం సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ విద్య అభివృద్ధి విషయంలో నిరంతర సాధనతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. కేవలం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం చదువుకాదని, ఉపాధ్యాయులలో ఉన్న ఆదర్శవంతమైన…
Read more
తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావుప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎన్డీయే కూటమి బిజెపి నాయకులు,తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ వరప్రసాద్ రావు కమీషనర్ ఎన్ మౌర్య కు సూచించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో తుడా వైస్ చైర్పర్సన్…
Read more
ఎస్టిల ఆర్థిక పరిపుష్టికి ప్రాధాన్యత: కలెక్టర్ ఒ. ఆనంద్ప్రభాతదర్శిని ( నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు: జిల్లాలో 2024-2025 ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.…
Read more
ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం తీర్థప్రసాదాలు…
Read more
రైతన్నలకు అండగా ఉంటా, వారికోసం ఎంత దూరమైనా వస్తా:ఉదయగిరి ఎమ్మెల్యేప్రభాతదర్శిని (వింజమూరు-ప్రతినిధి): రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆయన హయాంలో రైతన్నలకు అన్ని విధాల లబ్ధి చేకూరింది అని రైతన్నలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీ ఆర్ బి కే కార్యాలయం నందు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన…
Read more
ప్రభాతదర్శిని (నాయుడుపేట- ప్రతినిధి): దేశ చరిత్రలో పెన్షన్ల నగదను ముందుగా లబ్ధిదారులకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయ శ్రీ కొనియాడారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని అగ్రహార పేట, అమర గార్డెన్స్ మసీదు వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు1వ తేదీ…
Read more
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, ఎఫ్.సి.ఐ గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థ కు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు పెరిగిపోయి,…
Read more
శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఎస్వీవియు మాజీ రెక్టార్ భాస్కర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఆచార్య మచ్చా భాస్కర్ పేర్కొన్నారు. డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మచ్చా భాస్కర్ మాట్లాడుతూ శ్రావ్స్ ఆధ్వర్యంలో సేవ,…
Read more
అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు,పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా కలెక్టర్…
Read more
నేలకు ‘ఒరిగిన’వరి… అన్నదాత కంట కన్నీరుప్రభుత్వం ఆదుకోవాలంటున్న కర్షకులు ప్రభాతదర్శిని,(తడ-ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి చెమటనే సాగునీరుగా చేసిన అన్నదాతకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొస్తున్న ఆనందం వర్షంలో ఆవిరైపోయింది. ఎండనక వాననక ఎడగారు పంట కోసం శ్రమించిన రైతుల కష్టం అకాల వర్షానికి నేలపాలయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలకు ఒరిగింది. తడ మండల పరిధిలో చిన్న…
Read more