పది ఫలితాల్లో విధ్వకేంద్ర విద్యార్థుల విజయభేరి

ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విధ్వకేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించి విజయభేరి మ్రోగించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి,ప్రిన్సిపాల్ డి రామిరెడ్డి లు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక…

Read more

భక్తుల రద్దీకి తగిన వసతులతో పవిత్రత ఉట్టిపడేలా పెంచలకోన బ్రహ్మోత్సవాలు: నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పెంచలకోన క్షేత్రంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం…

Read more

ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ టాపర్ వైష్ణోదేవి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో టాపర్ కొత్తనూరు వైష్ణోదేవి నిలిచారు. ప్రముఖ సినీ, సీరియల్ నటుడు శ్రీహరి- లలితభవాని దంపతుల కుమార్తె అయిన వైష్ణోదేవి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హైదరాబాద్ లోని ఏ.ఎస్.రావు నగర్ భాష్యం స్కూల్ చదివింది. 10వ తరగతిలో 9.5 జిపిఏ మార్కులు సాధించారు. హైదరాబాద్ మణి కొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ బ్రాంచ్ లో…

Read more

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి) : రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ…

Read more

నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలి

మహాజన టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు మస్తాన్తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ 134 జయంతి వేడుకలుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమలు చేయాలని మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు మస్తాన్ పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పర్రి వీర రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జడ…

Read more

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంజిఎం విద్యార్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులు

ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడిప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజిఎం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో అభినందన సభ ఏర్పాటు చేసామన్నారు. అనంతరం డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ…

Read more

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో “సాయి విద్యానికేతన్” ప్రభంజనం

(ఎస్పీ బీవీడీ కళాశాల అనుబంధ సంస్థ)ప్రభాతదర్శిని,( పొదలకూరు-ప్రతినిధి): శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొదలకూరులోని సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఆ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్న జి. ప్రహ్లాద్ కుమార్ 1000 మార్కులు గాను 988 మార్కులు సాధించి పొదలకూరు మండలం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 400 మార్కులు…

Read more

తహసీల్దార్ బెదిరింపు దోరణి అధికార బలంతో కూల్చివేతలు

నోటీసులు ఇవ్వకుండా కొట్టు తొలగింపుపై విచారణ చేపట్టాలిగూడూరు సబ్ కలెక్టర్ ను కోరిన బాధితులుప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి): గూడూరు పట్టణంలో కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న కొట్టును ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా రెవెన్యూ అధికారులు కూల్చి వేశారని తమకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితులు కోరారు. శనివారం బాధితులు శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు, మూడు సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 576సీ, 576 ఏ…

Read more

మైనింగ్ నిర్వహణకు అడ్డుకుంటున్న విజయభాస్కరపై చర్య తీసుకోవాలి-శ్రీనివాస మైనింగ్ పార్టనర్ ప్రశాంత్ రెడ్డి

ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసా మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూర్ లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్…

Read more

అనుమతులు లేని మైనింగ్ లపై ఐఏఎస్ అధికారిచే విచారణ చేపట్టాలి-ఎమ్మెల్సీ మురళీధర్ డిమాండ్

శ్రీనివాస మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ ని అడ్డుకున్న పోలీసులు-వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతప్రభాతదర్శిని,(గూడూరు-ప్రతినిధి): గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ నేడు వైకాపా నేత , ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సదరు మైన్ ను పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే…

Read more

error: Content is protected !!