ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్…
Read more
పత్రికలలో వచ్చిన ప్రతి సంఘటన ను అప్పటికప్పుడు సుమోటో గా పరిశీలించాలి చార్జి షీట్ పెట్టని పోలీస్ స్టేషన్ లకు త్వరలో నోటీస్ లు ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లా లో జరుగుతున్నటువంటి అన్నీ డిపార్ట్మెంట్ ల విషయాలు హై కోర్టు కు తెలపాలని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా హై లెవల్…
Read more
ప్రభాతదర్శిన (నాయుడుపేట-ప్రతినిధి):వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు శతాయు ఆయుర్వేదిక్ సూప తమ హాస్పిటల్ లో ఫైల్స్,ఫిషర్ ఇన్ ఎనో,ఫిష్టులా లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శతాయు ఆయుర్వేదిక్ సూపర్ హాస్పిటల్చీప్ యానో రెక్టికల్ సర్జన్ డాక్టర్ అనిల్ ముసునూరు ఎమ్మెస్ తెలిపారు. నవంబర్ 20 వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ వీధిలో…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి నగరం అభివృద్ధి దిశగా ముందుకు వెళతామని- తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా తరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళతామని చైర్మన్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా…
Read more
ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):: నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సూళ్లూరుపేట ఇన్చార్జ్, నాయుడుపేట ఏ ఎం సీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని (సూళ్లూరుపేట- ప్రతినిధి) ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూళ్లూరుపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 14 సంవత్సరాలు…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోపాటు పాలక మండల సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని , రాష్ట్ర హస్త కళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన ఏఎంసీ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తో కలిసి పాల్గొన్నారు. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.…
Read more