మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి…అలాగైతేనే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం చర్యలుండవ్‌..

ప్రభాతదర్శిని (న్యూఢిల్లీ-ప్రతినిధి): వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్‌ అనుసంధానం పూర్తయితే టీడీఎస్‌ షార్ట్‌ డిడక్షన్‌ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ ఆధార్‌తో పర్మనెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) లింక్‌ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్‌ మినహాయింపులుంటాయి. కాగా, లావాదేవీ సమయంలో పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్‌/టీసీఎస్‌ షార్ట్‌…

Read more

error: Content is protected !!