ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని…
Read more
సిఎంగా చంద్రబాబు ప్రమాణంపవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం చంద్రబాబు, టిడిపి నినాదాలతో మార్మోగిన సభ ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది. గత ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.…
Read more
1) G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫిజుల.నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు గా చెల్లిoచాలి.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2) G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు..3) G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట…
Read more
లైవ్‌లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్ గుప్తా .. ప్యానెల్ చర్చ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా వేడి గాలుల బీభత్సం కొనసాగుతోంది. బీహార్‌లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో 19 మంది చనిపోయారు . బీహార్‌లోని ఔరంగాబాద్‌లో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో సహా నలుగురు వ్యక్తులు గురువారం (మే 30) కైమూర్ జిల్లాలో మరణించారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని అర్రాలో ముగ్గురు మరణించారు.మోహనియా హాస్పిటల్ డా. గురువారం 40 మంది…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ లో అధికారం ఎన్ డి ఏ కూటమిదే అని పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చేసిన 7 వ విడత (ఫైనల్) సర్వేలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను పయనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో : ఎంపీ – టీడీపీ అలయెన్స్ ఒక్క…
Read more
ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి):ప్రభుత్వం కాలనీ ఇంట్లో ఉండే సంజీవయ్య నీకు 400 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి అని సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 1983 సంవత్సరంలో నీ తండ్రి కిలివేటి రాజయ్యకు ఎన్టీ రామారావు ప్రభుత్వం పది రూపాయలు పదివేల రూపాయలు చేస్తే పక్కా ఇంటిని మంజూరు చేసిందని ఆ ఇంట్లో నివాసం ఉండే రాజయ్య వారసుడు సంజీవయ్యకు 400 కోట్లు ఎలా వచ్చాయని అన్నారు.…
Read more
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల రాజకీయాలు మొత్తం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడలేని విధంగా కుటుంబాల మధ్య నెలకు ఉన్న వర్గ అభిప్రాయ భేదాలు రాజకీయాలలో కలిసిపోవడంతో పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్తె తండ్రితో పోరాటం చేస్తోంది! అన్నపై చెల్లెళ్ళు విమర్శలు కురిపిస్తున్నారు. మామపై అల్లుడు బాణాలు ఎక్కుపెట్టాడు! అన్నపై తమ్ముడు పోరాడుతున్నాడు! భర్త పై భార్య పోటీ చేస్తోంది! ఇవన్నీ వేరే వేరే అయితే వార్తలు కావు కానీ,…
Read more