విధుల నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి: జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల

గూడూరు లో పోలీస్ స్టేషన్ లలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలుప్రభాతదర్శిని (గూడూరు-ప్రతినిధి): విధుల నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశించారు. గూడూరు ను నెల్లూరు జిల్లా లో విలీనం అయిన తరువాత మొదటి సారిగా గురువారం గూడూరు కి విచ్చేసిన ఎస్పీ పోలీసు స్టేషన్లోని పరిపాలనా వ్యవస్థ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ…

Read more

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త ను హత్య చేసిన భార్య

ప్రభాతదర్శిని, (మెదక్-ప్రతినిధి): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొల్లెబోయిన స్వామి (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య ప్రియుడితో కలసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగాకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 23న నేరెళ్లకుంటలో అనుమానాస్పద స్థితిలో స్వామి డెడ్బాడీ కనిపించగా, తన…

Read more

గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికల అమలు :విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి

పిట్ ఎన్.డి.పి.ఎస్. చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలిగజపతినగరం సర్కిల్ వార్షిక తనిఖీలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): గంజాయిని నిర్మూలించేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గజపతి నగరం సర్కిల్ కార్యాలయ సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా…

Read more

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా

తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై…

Read more

పెద్ద‌ల మెప్పుకోసం ప‌నిచేయొద్దు…

అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద త‌ప్పు ఫ్ల‌కార్డులు ప్రద‌ర్శించ‌డం విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఏపీ పోలీసుల వ్యవహారశైలి పై హైకోర్టు మండిపాటు పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభుత్వం పెద్ద‌ల మెప్పుకోసం ప‌నిచేయొద్దని, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద త‌ప్పు అని వ్యాఖ్యానించింది.…

Read more

ఆన్ లైన్ గేమ్ లకు యూనియన్ బ్యాంక్ నగలు తాకట్టు

ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో…

Read more

మరిదితో వివాహేతర సంబంధం.. మరొకరితో ప్రేమాయణం

విజయనగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసును చేయించిన పోలీసులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):విజయనగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేల్చారు పోలీసులు. ఈ నెల 10న తెర్లాం మండలం భూరిపేట సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సన్యాసి, అపయమ్మలకు ప్రసాద్,…

Read more

ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక చారిత్రక తీర్పు

ఉద్యోగ అవకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక చారిత్రక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చిచెప్పింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు…

Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ,ఎస్ఐ సస్పెండ్:డి.ఐ.జి. విజయారావు

ప్రభాతదర్శిని (కర్నూలు -ప్రత్యేక ప్రతినిధి):విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్ఐలపై డి.ఐ.జి. విజయారావు వేటు వేశారు. నంద్యాల జిల్లా, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ఉద్యోగులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు బుధవారం సస్పెండ్ చేశారు. ఇందులో భాగంగా నందికొట్కూరు…

Read more

అడ్డగోలుగా అసైన్మెంట్ భూములు రిజిస్ట్రేషన్

నిబంధనలను పట్టించుకోని నాయుడుపేట సబ్ రిజిస్టర్ చేయి తడిపితే రిజిస్ట్రేషన్ చేసేందుకు సై సై.. ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు నిలయంగా మారింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేయవలసిన అధికారులు అందుకు పంగనామాలు పెడుతున్నారు. చేయి తడిపితే తాము ఏవైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పకనే చెబుతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ప్రభుత్వం మారిన…

Read more

error: Content is protected !!