జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులుమలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు…
Read more
అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనాఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల నిర్వహణఅత్యధిక పోలీంగ్ శాతం నమోదుతో చరిత్ర సృష్టించిన వైనంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ అబ్కారీ, గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ ఉత్తర్వులు…
Read more
– పాలకులు ఇది మరిస్తే దండన తప్పదుప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానులా లేవగల అస్త్రం రాజ్యాంగమనేది ఒకటుందనే విషయాన్ని పాలకులు, ప్రజలు మరువరాదని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. గుంటూరులో శనివారం బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గోరంట్లలోని డి స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో ‘రాజ్యాంగమే ప్రతిపక్షమా? (జడ్జిమెంట్ 2024)’ అనే అంశంపై…
Read more
సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (డబ్ల్యూ. జే. హెచ్.ఎస్) పొడిగింపునకు సమాచార, పౌర…
Read more
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు…
Read more
• 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • హిమాన్షు శుక్లాకు ఘన స్వాగతం పలికిన ఐ అండ్ పీఆర్ అధికారులు • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో…
Read more
ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్. ఎం. హరి జవహర్‌లాల్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాననీయ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో గవర్నర్…
Read more
👉🏻గూడూరు పోలీసులను బురిడీ కొట్టించిన నకిలీ విలేకరులు👉🏻నకిలీ సంతకాలతో పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించిన వైనం👉🏻ఫోర్జరీ సంతకాలతో చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి👉🏻మీడియా పేరుతో 50 లక్షలు దండకాలు చేసిన నకిలీ విలేఖరులపై చర్యలు ఏవి?👉🏻గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ డిమాండ్👉🏻 సంయమనం పాటించమంటున్న రూరల్ సీఐ ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గతంలో జర్నలిస్ట్ కాలనీ పేరు తో గూడూరు కేంద్రంగా విలేఖరుల పేరు చెప్పి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితనుహోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి కొండాపురం మండలం యూనిట్ ఇంచార్జ్ యారం కృష్ణయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని అను న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుగుదేశం నాయకులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాస్పిటల్ కి వెళ్లి యారం కృష్ణయ్యని పరామర్శించి, ధైర్యంగా ఉండి వైద్యుల సలహా…
Read more