ఇంటర్ లో సత్తాచాటిన పుదూరు గురుకుల కాలేజీ విద్యార్థులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్ లో 92.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగేఇంటర్మీడియట్ జూనియర్ బైపీసీ విద్యార్థులు 90%, జూనియర్ ఎంపీసీ 79.4 శాతం ఉత్తీర్ణత…

Read more

ఓజిలి వైసిపికి షాక్… టిడిపిలో చేరిన ఎంపీటీసీ

ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం…

Read more

error: Content is protected !!