కోవూరు నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టండి….టిడిపిని గెలిపించి అభివృద్ధిలో భాగ స్వామ్యులు కండి.

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గంలో నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టాలని, తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని వవ్వేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి వవ్వేరు పరిసరాల్లోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగిన ప్రదేశాలకు…

Read more

నెల్లూరు ఏసీ మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తా…మాజీ మంత్రి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… నెల్లూరు న‌గ‌రం మ‌ద్రాస్ బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ఏసీ కూర‌గాయ‌ల మార్కెట్లో వాట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ వ్యాపార‌స్తులంద‌రికి హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా… ఆయ‌న ఎంపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు.…

Read more

నాన్న చేసిన అభివృద్ధి కళ్ళముందే కనపడుతుంది…. ఆదాల హిమబిందు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాన్న, రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి కాబట్టే నాన్నగారికి మద్దత్తుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఏగడపకు వెళ్లిన మీ నాన్న మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు, వచ్చే ఎన్నికల్లో మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వస్తామని ఆయా ప్రాంతాల ప్రజలు బహిరంగంగా తనకు చెప్పడం చాలా…

Read more

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు:తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై సాధారణ అబ్జర్వర్లు, వ్యయ పరిశీలకులు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో కలిసి సమీక్షించి మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి సమన్వయంతో ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు, కలెక్టర్ అన్ని విధాల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. శుక్రవారం…

Read more

ముగిసిన నామినేషన్ల పరిశీలన…ఆరుగురు పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ…15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం…41మంది అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ…130 మంది నామినేషన్ల ఆమోదం

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.15 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కందుకూరు…

Read more

తెదేపా గెలుపుకు కలిసి కృషి చేద్దాం – తెలుగు యువత పిలుపు

ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్, శశి,…

Read more

అట్టహాసంగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ నారాయ‌ణ‌

ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన నారాయ‌ణ‌ రిట‌ర్నింగ్ అధికారికి ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేసిన పొంగూరు ర‌మాదేవి కుటుంబ‌స‌భ్యులు, టీడీపీ అగ్ర‌నేత‌ల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేసిన డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ అడ‌గ‌కుండానే గ‌తంలో ఎన్నో చేశా…ప్ర‌స్తుతం పోటీ చేస్తున్న కాబ‌ట్టి బాధ్య‌తగా తీసుకుంటున్నా భార‌త‌దేశంలోనే నెల్లూరును మోడ‌ల్‌సిటీగా మారుస్తాన‌ని హామీ ఇచ్చిన నారాయ‌ణ‌… ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):ప్ర‌స్తుతం నేను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో…

Read more

ఇంటర్ లో సత్తాచాటిన పుదూరు గురుకుల కాలేజీ విద్యార్థులు

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్ లో 92.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగేఇంటర్మీడియట్ జూనియర్ బైపీసీ విద్యార్థులు 90%, జూనియర్ ఎంపీసీ 79.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు…

Read more

ఓజిలి వైసిపికి షాక్… టిడిపిలో చేరిన ఎంపీటీసీ

ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని…

Read more

error: Content is protected !!