ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా

ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే…

Read more

అకారణంగా మా నిర్మాణాలు కూల్చివేశారు-ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకోలు

ప్రభాతదర్శిని (గూడూరు – ప్రతినిధి):తమ స్థలానికి పూర్తి స్థాయిలో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు అకారణంగా తమను వేదిస్తున్నారని తూమాటి శ్రీనివాస రావు,ఇనుకుర్తి రమణమ్మ, వెంకయ్య అనే స్థల యజమానులు ఆరోపించారు.శనివారం గూడూరు సనత్ నగర్ లోని తమ స్థలాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో తూమాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము స్థానిక సనత్…

Read more

ఇంటర్మీడియట్ మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థుల ప్రతిభ

ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2025 లో మునిసిపల్ జూనియర్ కళాశాల నెల్లూరు విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత ఉన్నత ప్రతిభను ప్రదర్శించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను సుహార్తి 974 మార్కులు, హేమంత్ 964మార్కులు, షమ్మతమ్మీ 950 మార్కులు సాధించగా, సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రమ్య 978, సౌమ్య 946, కల్పన 933 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్…

Read more

ఇంటర్ ఫలితాల్లో శ్రీ వేమ విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వేమ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. శ్రీ వేమా జూనియర్ కళాశాల స్థాపించిన 31 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ…

Read more

ఇంటర్ ఫలితాల్లో సూళ్లూరుపేట విక్రమ్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ…

Read more

ఇంటర్ ఫలితాల్లో విక్రమ్ కళాశాల విద్యార్థుల విజయకేతనం

ప్రభాతదర్శిని,( నాయుడుపేట-ప్రతినిధి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం విక్రమ్ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి మాట్లాడారు. 2011 సంవత్సరంలో నాయుడుపేటలో ప్రారంభమైన విక్రమ్…

Read more

20 ఏళ్ల కష్టానికి ఫలితం…పార్టీ విధేయతకే పట్టం…

నాయుడు పేట ఏఎంసీ చైర్మన్ గా విజయ్ కుమార్ నాయుడు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకులకు తగిన గుర్తింపు గౌరవం రాజకీయ అవకాశాలు కల్పించే దశగా టిడిపి యువ నేత నారా లోకేష్ బాబు శ్రీకరం చుట్టారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల పందారానికి తెరతీరడంతో టిడిపి, జనసేన,…

Read more

రామాయణం చాలీసా పై విద్యార్థులకు పోటీ

ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): పుదూరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో శ్రీరామనవమి సందర్బంగా” వాయుగుండ్ల రామాయణ చాలీసా”పై పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు కర్నూలు డిప్యూటీ కలెక్టర్ పి.కొండయ్య బహుమతులు స్పాన్సర్ చేసారు. ఆమేరకు ప్రిన్స్ పల్ రూత్ రమోల హౌజ్ పేరెంట్స్ సోమవారం బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

Read more

ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు బిజెపి

అఖిలేష్ యాదవ్ మాటలు అర్థరహితంబిజెపి రాష్ట్ర నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి భారతీయ…

Read more

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా

తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై…

Read more

error: Content is protected !!