ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్యప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ -ప్రైవేటు – భాగస్వామ్య ( పీపీపీ)విధానానికి తెలుగుదేశం, జనసేన కూటమి తెరలేపిందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడ బోయే ఆసుపత్రులను ప్రవేట్…
Read more
-డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సులో వ్యక్తులు స్పష్టంప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైద్య రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో అసమానతలు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం తన బాధ్యతలనుంచి తప్పించుకుంటూ వైద్య విద్యని ప్రైవేటు వారికి అప్పగిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం చాలా దారుణమని డాక్టర్ విరించి తెలిపారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17 వ స్మారక సదస్సు సందర్భంగా “మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ–…
Read more
ప్రభాతదర్శిని-దిల్లీ: “ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు… పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడి పెట్టాలి…సంపద సృష్టిలో ఏపీకి సహకరించాలని దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. “ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఏడాదిలో…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర సాంకేతిక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో తిరుపతి జిల్లా ఓజిలి మండలం టిడిపి అధ్యక్షులు గుజ్జులపూడి విజయకుమార్ నాయుడు భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విజయకుమార్ నాయుడు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు విజయ్ కుమార్ నాయుడిని విజయకుమార్ నాయుడు ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓజిలి మండలంలో, సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న,…
Read more
ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): మే 6వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పండుగ వాతావరణం నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రo స్థానిక కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జాతర నిర్వహణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని…
Read more
మనస్థాపానికి గురైన పార్టీకి రాజీనామా చేస్తున్నాం:మీడియాతో కట్టా దంపతులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కట్టి, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు అనేక అవమానాలకు గురి చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన తాను, తన అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఆయన తన…
Read more
ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2025 పది ఫలితాల్లో తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం,కొత్తగుంట లోని తంబిరెడ్డి మనోహర్ రెడ్డి విద్యాసంస్థల( టి ఎమ్ ఆర్ )విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.షేక్ సుహాన 577/600 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించింది.పి శ్రీ సాయి సంజన 569 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.టిఎంఆర్ లో 50 మంది విద్యార్థులకు గాను 47 మంది…
Read more
ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విధ్వకేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించి విజయభేరి మ్రోగించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి,ప్రిన్సిపాల్ డి రామిరెడ్డి లు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.. పెంచలకోన దేవస్థానం ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పెంచలకోన క్షేత్రంలోని కమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం…
Read more