తిరుపతి కి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్…

Read more

వైసీపీ సర్కారు కొంపముంచిన షాడో సీఎం(లు)

ప్రభాతదర్శిని, (పొలిటికల్-బ్యూరో): ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికలు వైసీపీ కొంప ముంచాయి. జగన్ మ్యానియా పని చేస్తుందని, సంక్షేమపథకాలుగట్టెక్కిస్తాయని.. సామాజిక న్యాయం తమకు న్యాయం చేస్తుందని భావించిన వైసీపీ చివరికి చతికిల పడింది. 2019లో 15 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎన్నికల్లో11సీట్లకు పరిమితం చేసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పునిచ్చారు. ఈ తరుణంలోనే ఓటమికిగల కారణాలను ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఆలోచిస్తున్నారు. కానీఅన్నంటికంటే అసలు…

Read more

ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

సిఎంగా చంద్రబాబు ప్రమాణంపవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు ప్రమాణం చంద్రబాబు, టిడిపి నినాదాలతో మార్మోగిన సభ ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ తదితరులు ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభు త్వం కొలువుదీరింది. గత ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.…

Read more

విద్యాహక్కు చట్టం 2009….ప్రైవేట్ విద్యాసంస్థలు-ఫీజుల వివరాలు…

1) G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫిజుల.నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు గా చెల్లిoచాలి.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2) G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు..3) G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట…

Read more

చంద్రబాబు కు కానుకగా చంద్రగిరి టిడిపి గెలుపు

*ఎమ్మెల్యే* పులివర్తి నానిప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు  కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని  కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా…

Read more

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తప్పిన అంచనాలు

లైవ్‌లో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా కంటతడిప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడంతో యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్‌ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్‌ గుప్తా .. ప్యానెల్‌ చర్చ సందర్భంగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన…

Read more

దేశవ్యాప్తంగా కొనసాగుతున్నవేడి గాలుల బీభత్సం

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా వేడి గాలుల బీభత్సం కొనసాగుతోంది. బీహార్‌లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో 19 మంది చనిపోయారు . బీహార్‌లోని ఔరంగాబాద్‌లో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితో సహా నలుగురు వ్యక్తులు గురువారం (మే 30) కైమూర్ జిల్లాలో మరణించారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలోని అర్రాలో ముగ్గురు మరణించారు.మోహనియా హాస్పిటల్ డా. గురువారం 40 మంది…

Read more

ఏ.పీ,ఎస్.ఎస్.సి.బోర్డు మాయాజాలం…హిందీలో 17 మార్కులు వచ్చాయంటూ ఫెయిల్

రీ వాల్యుయేషన్ లో 75 మార్కులతో ఉత్తీర్ణత బోర్డు అనాలోచిత నిర్ణయంతోమానసిక క్షోభకు గురైన విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రీ వ్యాల్యుయేషన్ దరఖాస్తు ఒక్కోక్క సబ్జెక్ట్ లో 95 పైగా మార్కులు సాధించిన కుషాల్ కు ప్రసంశలు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు అనాలోచిత, మాయాజాల నిర్ణయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. ఐదు సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు చేతి…

Read more

మూత్రం పసుపు రంగులోకి వస్తుందా? కిడ్నీలను ఇలా కాపాడుకోండి..

ప్రభాతదర్శిని, (ప్రత్యేక కథనం): కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇది రక్తం నుండి మురికి, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. అదనంగా ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహిస్తుంది. రక్తపోటు, ఎర్ర రక్త కణాలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి ఎక్కువగా వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండలలో వాపు, పొడి దురద చర్మం, శ్వాస…

Read more

ఆరోగ్యశ్రీ సీఈఓ చే సిమ్స్, రుయా ఆసుపత్రుల పరిశీలన

ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుపతి లోని సిమ్స్, రుయా ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీ శ పరిశీలించారు. ఆదివారం ఆయన స్విమ్స్ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డ్ మరియు ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఆరోగ్య శ్రీ సేవలు ఉచితంగా అందుతున్నాయని సీఈఓ కి వివరించారు. అలాగే రేడియేషన్ థెరపీ…

Read more

error: Content is protected !!