ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా…
Read more
ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలిప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో2024…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్ యాప్స్‌ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్‌లు ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్‌లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్‌లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్ యాప్‌లను…
Read more
ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ పరితప్పిస్తున్నరని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఆవులపాటి బుజ్జిబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే ఇంతలోనే మాయదారి గుండెపోటు..అప్పటివరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓతండ్రి. ఆస్పత్రికి తరలించినా ఫలితం…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమానుపాడు గ్రామంలో ఉన్న వివాదాస్పద క్వారీ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్వారీ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్వారీ ఏర్పాట్లు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్వారీ ఏర్పాటుతో వ్యవసాయం పనులకు ఆటంకం కలగడంతో పాటుతమ మూగజీవాలు, పశువులకు మేత సమస్యలు ఏర్పడతాయని…
Read more
పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు,…
Read more
విజయనగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును చేయించిన పోలీసులుప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):విజయనగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేల్చారు పోలీసులు. ఈ నెల 10న తెర్లాం మండలం భూరిపేట సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సన్యాసి, అపయమ్మలకు ప్రసాద్, అచ్యుత్…
Read more
వ్యాపార వ్యూహాలలో ప్రాధాన్యత సంతరించుకున్న డేటా విశ్లేషణడేటా వినియోగం, నిర్వహణలో నైతికత అత్యంత అవశ్యకంప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):“ఆధునిక పరిపాలన, వ్యాపార వ్యూహాల్లో డేటా కీలకమైన స్థానం కలిగి ఉంది. విశ్లేషణలు, కృత్రిమ మేధస్సును సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గల సంస్థలే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తాయి” అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, సర్వే సెటిల్ మెంట్, భూపరిపాలన) ఆర్.పీ. సిసోడియా అన్నారు. “బిజినెస్…
Read more