ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్ చికిత్స: మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక ప్రతినిధి) అంకురా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కి కంటిన్యూగా ఫిట్స్ తో స్పృహలో లేని స్థితిలో బాలుడికి అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువారం అంకుర ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ బాలుడు వివరాలను మీడియాకు తెలియజేశారు.పద్మావతి పురంలోని…
Read more
ప్రభాతదర్శిని,(తొట్టంబేడు-ప్రతినిధి):శ్రీకాళహస్తి లో ఉన్న ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కన్నలి పాఠశాలలకు అవసరమైన దాదాపు ఒక్క లక్ష యాభైవేల విలువచేసే కుర్చీలు, టేబుల్స్, బీరువాలు ,వాటరు ఆర్వో సిస్టం ,మరియు విద్యార్థులకు అవసరమైన అట్టలు ,జామెంట్రీ బాక్సులు, సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు .ఈ సంస్థ ఇండియాలో ఏడు రాష్ట్రాలలో హౌసింగ్ లోన్ ద్వారా పేద ప్రజల…
Read more
౩౦ లక్షల విలువైన బంగారం 1 కారు,02 మోటార్ సైకిళ్ళు స్వాదినంతిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు కేసు వివరాలను తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తిరుపతి వద్దకు ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఇంటి లో ఒంటరిగా ఉన్న మహిళతో తాము…
Read more
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంతెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ఏకగ్రీవంగా ఎన్నికప్రభాతదర్శిని,(ప్రత్యేక ప్రతినిధి):సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోపీనాథ్ కట్టెకోల ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మాట్లాడుతూ…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం…
Read more
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…
Read more
నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి…
Read more
ప్రభాతదర్శిని, (తిరుపతి- ప్రతినిధి): “ప్రభాతదర్శిని” జాతీయ తెలుగు దినపత్రిక 2025 సంవత్సరం క్యాలెండర్ ను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ ఆవిష్కరించారు. సోమవారం తిరుపతిలో తన ఛాంబర్ లో ఆయన “ప్రభాతదర్శిని” జాతీయ తెలుగు గురవయ్య జాయింట్ కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రభాతదర్శిని కి శుభాకాంక్షలు తెలిపుతూ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో…
Read more
స్కూళ్లపై పర్యవేక్షణకు క్లస్టర్ విధానంవిద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే సమీప పాఠశాలల్లో విలీనంపాఠశాల విద్యలో మార్పు కార్యక్రమంలో కమిషనర్ : రాష్ట విద్యాశాఖ డైరెక్టర్ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహతి ఆడిటోరియంలో పాఠశాల విద్య బలోపేతం, నూతన విద్యా విధానం పై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తిరుపతి,…
Read more