మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
ప్రభాతదర్శిని(తిరుపతి – ప్రతినిధి):మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. దీనికి నిదర్శనంగా…
Read more