ప్రభాతదర్శిని,( ప్రత్యేక- ప్రతినిధి):మా వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తే 5 కోట్ల మంది సమాచారం బయటపెడతామని జోలికొస్తే టాలీవుడ్‌నే కుమ్మేస్తామని ఐ బొమ్మ నిర్వాహకుల హెచ్చరికలు జారీ చేశారు. చేసేది తప్పుడు పని అయితే దాన్ని సమర్థించుకునేందుకు ఐబొమ్మ పైరసీదారులు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరోల రెమ్యూనరేషన్ల గురించి.. ఇతర పైరసీల గురించి మాట్లాడుతున్నారు. ఏ పైరసీని నిర్మాతలు సహించలేరు. దొరికితే అందర్నీ పట్టుకుని కుమ్మేయాలనే అనుకుంటున్నారు. కానీ…
	Read more
			 
	
											
			
		
		
		 
			ప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): విజయదశమి పర్వదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడలో వెలసిన శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ప్రశాంతమ్మ ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొన్న ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కామాక్షి అమ్మవారి…
	Read more
			 
	
											
			
		
		
		 
			మంత్రి నారాయణ సతీమణి కి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులుప్రభాతదర్శిని,( నెల్లూరు – ప్రతినిధి): నెల్లూరులో భక్తుల కొంగుబంగారమై విరాజుల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం…
	Read more