దోమల నివారణకు చర్యలు చేపట్టాలి- కమిషనర్ ను కోరిన విజయ భాస్కర్ రెడ్డి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు నగరంలో దోమల బెడద ఎక్కువ ఉందని వాటిని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన టిడిపి ముఖ్య నాయకులతో కలిసి పట్టణంలో పారిశుధ్య, డ్రైనేజీ తదితర అంశాలపై కమిషనర్ తో చర్చించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో…
Read more