అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు ఫ్లకార్డులు ప్రదర్శించడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఏపీ పోలీసుల వ్యవహారశైలి పై హైకోర్టు మండిపాటు పోలీసుల తీరుతో మాకు బీపీ పెరుగుతోందని వ్యాఖ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభుత్వం పెద్దల మెప్పుకోసం పనిచేయొద్దని, అరెస్ట్ చేయడానికే కేసు పెడితే చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. ఫ్లకార్డులు…
Read more
ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపిరెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనంవార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతంనాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో బయటపడింది.…
Read more
నిబంధనల పట్టించుకోకపోవడం దారుణంకూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడం సరికాదులిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ ఖండనప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్‌కుమార్ అన్నారు. అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా…
Read more
కాకమ్మ కథలు చెబుతున్న ఓజిలి ఎస్సై ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సోషల్ మీడియా వేదికగా ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టి అవమానపరిచిన సంఘటనపై ఓజిలి మండలం పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి నెల 7వ తేదీన పాత కక్ష్యలను దృష్టిలో పెట్టుకొని ఓ రాజకీయ పార్టీ కి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన నిరాధారణమైన, పోస్టులను ఓ ప్రబుద్ధుడు పోస్ట్ చేశాడు. ఈ…
Read more