ప్రభాతదర్శిని,( ప్రత్యేక-ప్రతినిధి):ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలు…భక్త కన్నప్పగా మారిన వైనం… తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తండై, నాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల…
Read more
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్…
Read more
పత్రికలలో వచ్చిన ప్రతి సంఘటన ను అప్పటికప్పుడు సుమోటో గా పరిశీలించాలి చార్జి షీట్ పెట్టని పోలీస్ స్టేషన్ లకు త్వరలో నోటీస్ లు ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లా లో జరుగుతున్నటువంటి అన్నీ డిపార్ట్మెంట్ ల విషయాలు హై కోర్టు కు తెలపాలని నెల్లూరు జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా హై లెవల్…
Read more
ప్రభాతదర్శిన (నాయుడుపేట-ప్రతినిధి):వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు శతాయు ఆయుర్వేదిక్ సూప తమ హాస్పిటల్ లో ఫైల్స్,ఫిషర్ ఇన్ ఎనో,ఫిష్టులా లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శతాయు ఆయుర్వేదిక్ సూపర్ హాస్పిటల్చీప్ యానో రెక్టికల్ సర్జన్ డాక్టర్ అనిల్ ముసునూరు ఎమ్మెస్ తెలిపారు. నవంబర్ 20 వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ వీధిలో…
Read more
మార్కెట్లో అనేక రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఛార్జర్‌లను GaN, PD అని లేబుల్ చేస్తారు. హైపర్‌ఛార్జ్ లేదా వూక్ వంటి పదాలను ఉపయోగిస్తారు. ప్రతి పదానికి అర్థం ఏమిటో తెలియక చాలా మంది తరచుగా గందరగోళం చెందుతారు. అయితే అవన్నీ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినవి. వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు వారి స్వంత ఛార్జింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్,…
Read more
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ‘గొర్లుబర్లు కాసేటోడు.. అమ్మఅయ్య లేనోడు.. అక్షరం ముక్క రానోడు.. ఏమౌతాడు..’ అంటే.. ‘అనాథ’ అవుతాడు అంటుంది లోకం. కానీ అతడు అనాథ అవ్వలేదు.. ‘అందెశ్రీ’ అయ్యాడు. పల్లెని ప్రకృతిని ప్రేమించినోడు, సమాజాన్ని దగ్గరుండి చూసినోడు, మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపినోడు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పాటగాడు అన్నీ ఆయనే.. అక్షరజ్ఞానం లేకపోతేనేం ఆయన పద్యాలు, పాటలు జనం నోళ్లల్లో నీరాజనాలయ్యాయి. ‘ఒకటే మరణం.. ఒకటే జననం..’…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం యం. అలమంద గ్రామసచివాలయం లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ రెవిన్యూ అధికారి చుక్క సూర్య నారాయణ లంచం తీసుకుంటూ ఎ.సి.బి.కు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. అదే మండలం లోని పెదనందిపల్లి గ్రామానికి చెందిన యస్. అమ్మతల్లి నాయుడు బావ వ్యవసాయ భూమి మ్యుటేషన్ చేసి ఈ-పాస్‌బుక్ ఇవ్వడానికి రూ.20,000/-లు మేరకు లంచం డిమాండ్ చేసినట్లు నేరుగా…
Read more
ప్రభాతదర్శిని (అమరావతి – ప్రతినిధి):తిరుమల పరకామణి చోరీ కేసులో సి.ఐ.డి ముమ్మరమైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో తాజాగా విచారణ చేపట్టారు.అప్పటి డిప్యూటీ ఈవో, ఇతర అధికారులను ప్రశ్నించిన అధికారులు ముఖ్యంగా కరెన్సీ లెక్కల్లో తేడా, ఫుటేజీల తొలగింపుపై ఆరా తీస్తున్నారు.నాటి అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందా, లేదా అనే ప్రశ్నకు ప్రధానంగా ఖచ్చితమైన సమాధానాన్ని రాబట్టేందుకు అధికారులు…
Read more
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జాగృతి యాత్రా బృందానికి చెందిన 525 మంది సభ్యులు గురువారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ముంబై కి చెందిన జాగృతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర,ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా 8 వేల కిలోమీటర్లు పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను రోల్ మోడల్‌లు కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తి నింపుతుంది.శ్రీసిటీ…
Read more